Treatment for Sore Throat

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

గొంతు నొప్పి కి గల కారణాలు : 

  1.  థైరాయిడ్ ఎక్కువ అయితే కూడా గొంతు నొప్పి వస్తుంది.
  2.  ఇన్ఫెక్షన్ వున్న గొంతు నొప్పి వుంటుంది.
  3.  జలుబు వున్న కూడా గొంతు నొప్పి వుంటుంది.
  4.  బ్రీతింగ్ ప్రాబ్లం వున్న కూడా గొంతు నొప్పి వుంటుంది.
  5.  పడని వస్తువులు , చల్లని పానీయాలు తీసుకున్న గొంతు నొప్పి వుంటుంది. 
  6. మెడ నొప్పి ఎక్కువగా వున్న కూడా గొంతు నొప్పి వుంటుంది. 

గొంతు నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?

గొంతు నొప్పికి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. ఎలాంటి గొంతు నొప్పికి అయిన కూడా ట్రీట్మెంట్ వుంటుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి.  పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది.


Causes of Sore Throat: 

 1. Throat pain also occurs if thyroid is high.

 2. Sore throat with infection.

 3. There is a sore throat even with a cold.

 4. There is a sore throat even with breathing problem.

 5. There is a sore throat after taking cold drinks and hard objects. 

6. There is a sore throat even when there is a lot of neck pain.

Is there a treatment for throat pain in acupuncture?

Acupuncture is the treatment for throat pain. There is a treatment for any type of throat pain. There are sessions depending on the patient.  There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people, it decreases quickly. Some people take time. It depends on the body type of the patient.


गले में खराश के कारण: 

 1. थायराइड बढ़ने पर भी गले में दर्द होता है।

 2. संक्रमण के साथ गले में खराश.

 3. सर्दी लगने पर भी गले में खराश होने लगती है।

 4. सांस लेने में दिक्कत होने पर भी गले में खराश होने लगती है।

 5. कोल्ड ड्रिंक और कठोर वस्तु का सेवन करने से गले में खराश हो जाती है। 

6. गर्दन में बहुत अधिक दर्द होने पर भी गले में खराश होने लगती है।

क्या एक्यूपंक्चर में गले के दर्द का कोई इलाज है?

एक्यूपंक्चर गले के दर्द का इलाज है। गले में किसी भी प्रकार के दर्द का इलाज मौजूद है। रोगी के आधार पर सत्र होते हैं।  मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों में यह तेजी से घटता है। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है।