Treatment for Thyroid

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com


థైరాయిడ్ కి కల కారణాలు మరియు లక్షణాలు

కారణాలు : మానసిక ఒత్తిడి ,వంశపరంగా కూడా రావచ్చు.

లక్షణాలు : కొంత మంది లావుగా అయ్యిపోతారు. కొంతమంది సన్నగా అయ్యిపోతారు. తలతిరుగుతుంది . కోపము ఎక్కువగా వస్తుంది. హార్ట్ బీట్ ఎక్కువగా వుంటుంది లేక తక్కువగా వుంటుంది.ఋతుస్రవములో నొప్పి ఎక్కువగా వుంటుంది. మరియు ఋతుస్రవములో రక్తం ఎక్కువగా మరియు ఎక్కువ రోజులు అవ్వడం. ఋతుస్రవము అవ్వకపోవడo జరుగుతుంది. గొంతు వాపు వస్తుంది.థైరాయిడ్  వున్న వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే హార్ట్ లో వున్న వాల్స్కి ప్రమాదం జరిగే అవకాశం వుంది అని మరిచిపోకండి.

థైరాయిడ్ సమస్య కి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుందా ?

థైరాయిడ్ సమస్యకి అక్యుపంచర్ లో ట్రీట్మెంట్ వుంది. ఎలాంటి థైరాయిడ్ సమస్యకి అయిన కూడా ట్రీట్మెంట్ వుంటుంది. పేషెంట్ ని బట్టి సెషన్స్ వుంటాయి.  పేషెంట్ కి పేషెంట్ కి కూడా ట్రీట్మెంట్ లో మార్పులు వుంటాయి. అందరికి ఒకలా ఉండదు. కొంతమందికి తొందరిగా తగ్గిపోతుంది. కొంతమందికి టైం పడుతుంది. అది పేషెంట్ శరీర తత్వం బట్టి వుంటుంది. 

థైరాయిడ్ పేషెంట్ టెస్టిమోనియల్ ఉషా రాణి నేచురోపతి క్లినిక్ ట్రీట్‌మెంట్ కోసం ఈ లింక్ చుడండి


Causes and Symptoms of Thyroid

Reasons: Mental stress, genetics can also come.

Symptoms: Some people become fat. Some people become thin. Dizzy. A lot of anger. Heart beat is high or low. Menstrual pain is high.and heavy menstrual bleeding and longer days. Absence of menstruation. Do not forget that if the thyroid is not properly treated, there is a risk of heart attack.

Is there a treatment for Thyroid in acupuncture?

Acupuncture is the treatment for Thyroid. There is a treatment for any type of Thyroid. There are sessions depending on the patient.  There are also changes in treatment from patient to patient. Not all are the same. For some people, it decreases quickly. Some people take time. It depends on the body type of the patient.


थायराइड के कारण और लक्षण

कारण: मानसिक तनाव, आनुवंशिकी भी आ सकती है।

लक्षण: कुछ लोग मोटे हो जाते हैं। कुछ लोग पतले हो जाते हैं. चक्कर आना। बहुत गुस्सा है. दिल की धड़कन तेज या कम होना, मासिक धर्म में दर्द होना।और भारी मासिक धर्म रक्तस्राव और लंबे दिन। मासिक धर्म का न आना. यह मत भूलिए कि अगर थायराइड का सही इलाज न किया जाए तो दिल का दौरा पड़ने का खतरा रहता है।

क्या एक्यूपंक्चर में थायराइड की समस्या का इलाज है?

एक्यूपंक्चर में थायराइड की समस्या का इलाज मौजूद है। थायराइड की किसी भी समस्या का इलाज मौजूद है। रोगी के आधार पर सत्र होते हैं।  मरीज़ से मरीज़ के इलाज में भी बदलाव होते हैं। सभी एकसमान नहीं हैं। कुछ लोगों के लिए यह जल्दी कम हो जाएगा। कुछ लोगों को समय लगता है. यह मरीज के शरीर के प्रकार पर निर्भर करता है।

थायराइड रोगी प्रशंसापत्र उषा रानी प्राकृतिक चिकित्सा क्लिनिक उपचार के लिए इस लिंक पर क्लिक करें