Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

యురిన్ ఇన్ఫెక్షన్ సమస్య
ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా కుర్చుని, కుర్చీలో కూడా కుర్చుని చేసుకోవచ్చు. మీ ప్రదేశాన్ని పరమాత్మ యొక్క ఇల్లుగా చేసుకుని యోగం చేసుకోండి. మీ ఇల్లే మీకు దేవాలయం. మీ దేహము మీ జీవాత్మకు దేవాలయం. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళ వలసిన అవసరం లేదు. నేను – నా తండ్రి పరమాత్మ అని ఆనుకుంటూ పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని చూడoడి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని ఎదురు చూడకండి. ఎవరిని నమ్మకండి. మిమల్ని మీరు నమ్ముకోండి. మన ఆరోగ్యం మన చేతులోనే వుంది.
సంకల్పం : ఈ సృష్టిలో వున్న ప్రతి ఒక్క జీవాత్మ ఎవరిని వారు కాపాడుకోవడానికి స్పిరిచ్యు యల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి. కుల . మత బేధం లేకుండా అందరూ మన గమ్యం పరంధామం వైపు పరుగులు తీయడానికి ఎవరి సాధన వారు చేసుకోవాలి.
యురిన్ ఇన్ఫెక్షన్ సమస్య నియంత్రణ చేసుకోవటానికి యోగం : “నేను పవిత్ర స్వరూప ఆత్మను.” అనే స్వమానము పై సెట్ అయ్యి వుండాలి. నేను – నా తండ్రి పరమాత్మ / నా గమ్యం పరంధామం. తండ్రి పరమాత్మ యొక్క అభయ హస్తం నా శిరస్సు పై వుంది . నేను తండ్రి శివ పరమాత్మ చత్ర ఛాయలో నేను సురక్షితoగా వున్నాను.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక సరజన్ పరమాత్మ అద్యాత్మికత యూనివర్సిటీ మరియు హాస్పిటల్ నుంచి అందిస్తున్న సూక్ష్మ – స్థూల వైద్యo :
నేను ఆత్మను. నేను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని. బృకుటి స్థానములో ప్రకాశ వంతమంగా వున్నాను. ఆత్మ స్వధర్మము శాంతి. నేను బిందు స్వరూపాన్ని. కొంచం సమయం ఆశరిర స్థితిలో శరీరానికి అతీతంగా వతనములో బాప్ దాదా సన్ముఖములో వున్నాను. పరమాత్మ ఇస్తున్న శాంతిని అనుభూతి చెందుతున్నాను. పరమాత్మ నుంచి నా బృకుటి మద్య స్థానమునకు శాంతి మరియు పవిత్రత కిరణాలు ప్రసరింపబడుతున్నాయి. నేను పవిత్ర స్వరూప లేక సంపన్న ఆత్మగా మరిపోతున్నాను. విశ్వానికి శాంతి , పవిత్రత వంతమైన కిరణాలను వ్యాపింపజేస్తూ వున్నాను. పవిత్రత కిరణాలు నా లో వున్నయురిన్ సమస్యను నార్మల్ చేయటం పై ప్రభావితం చేస్తున్నాయి. నాలో వున్న అలజడి నుంచి శాంతి ని అనుభవం చేసుకుంటున్నాను. నాకు వున్న కిడ్నీకు సంభందించిన వ్యాధులకు స్వయముగా నిరాకారుడు అయిన పరమాత్మ చికిత్స చేయుచున్నారు. నేను సంపూర్ణ ఆరోగ్యముగా మారిపోతున్నాను. నాకు వున్న బి.పి , థైరాయిడ్ tsh లెవెల్స్ నార్మల్గా నియంత్రణకు వచ్చింది. నేను నిరోగి ఆత్మను. పరమాత్మ ఇస్తున్న శాంతిని, సుఖాన్ని అనుభూతి చెండుతున్నాను. నేను శాంతి, పవిత్ర స్వరూప ఆత్మను. నేను ఆత్మను . తిరిగి నా శరీరములో బృకుటి సింహాసనాధికారిగా శాంతి స్వరూపముగా లేక సంపన్న ఆత్మగా మారి నా జీవితాన్ని తండ్రి జతలో నేను వున్నాను మరియు నా జతలో తండ్రి వున్నారు అని అనుకుంటూ నా అడుగు ముందుకు వేస్తున్నాను… నేను బిందు . బాబా బిందు . డ్రామా బిందు. ఓం శాంతి !
గమనిక : యురిన్ కి సంభందించిన సమస్య లు నార్మల్ వచ్చిన తరువాత కూడా మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ బి.పి , డయాబెటిక్ , థైరాయిడ్ మానకూడదు.
చాంటింగ్ 108 సార్లు నేను పవిత్రత స్వరూప లేక పవిత్ర సంపన్నమైన ఆత్మను అని అనుకోవాలి.
యోగ ముద్ర : అపాన ముద్ర చేయాలి అండ్ చక్ర హీలింగ్ సౌండ్ వం ఉషా రాణి నేచురోపతి క్లినిక్ డాక్టర్ రాధిక.లేళ్ళ అప్పాయింట్మెంట్ కోసం 7995937939 www.usharaninaturopathy.com
Urinary Infection – Spiritual Healing Guidance
Wherever you are, sit calmly and comfortably. You can even sit on a chair and practice this.
Make your place the home of the Supreme Soul.
Your home itself is your temple.
Your body is the temple of your soul.
There is no need to go to any spiritual canters.
Think: “I and my Father, the Supreme Soul.”
Hold the loving hand of the Supreme Soul and experience it.
Do not wait for someone to come and save you.
Do not depend on others. Trust yourself.
Our health is in our own hands.
🌿 Sankalp (Spiritual Intention)
Every soul in this world should become a Spiritual Self-Doctor to heal and protect themselves.
Without any caste or religious differences, everyone should practice their own spiritual effort to move toward our ultimate destination – the Soul World (Paramdham).
🌿 Yoga Practice for Urinary Infection
To control and heal urinary-related problems, stabilize yourself in this self-respect:
👉 “I am a pure soul.”
Maintain awareness:
· “I and my Father, the Supreme Soul”
· “My destination is Paramdham”
Feel that:
· The protective hand of the Supreme Soul is over your head
· You are safe under the divine canopy of the Supreme Soul (Shiva)
🌿 Subtle–Physical Healing Process (Spiritual Treatment)
I am a soul…
I am the conscious energy that operates this body.
I am shining brightly at the center of the forehead (between the eyebrows).
The original nature of the soul is peace.
I am a point of light.
For a few moments, I become bodiless…
I go beyond the body and sit in front of the Supreme Soul (BapDada) in the soul world.
I experience the peace given by the Supreme Soul.
From the Supreme Soul, rays of peace and purity are flowing into my forehead center.
I am transforming into a pure and powerful soul.
I am radiating rays of peace and purity into the world.
These rays of purity are influencing and normalizing my urinary infection.
I am moving from disturbance to deep peace.
The Supreme Soul, the Incorporeal Healer, is healing my kidney-related issues.
I am becoming completely healthy.
My BP, Thyroid (TSH levels), and other imbalances are coming under control.
I am a healthy soul.
I am experiencing peace and happiness given by the Supreme Soul.
I am a soul filled with peace and purity.
Now I return to my body…
I sit on the throne of the forehead as a peaceful and pure ruler.
With the awareness:
“The Father is with me, and I am with the Father,”
I move forward in my life.
👉 I am a point… Baba is a point… Drama is a point.
Om Shanti.
⚠️ Important Note
Even after urinary-related problems become normal:
· Do NOT stop prescribed allopathic medicines for BP, Diabetes, or Thyroid without medical advice.
🔁 Chanting Practice
Repeat 108 times daily:
👉 “I am a pure soul… I am a soul filled with purity.”
🧘 Yoga Mudra & Healing Sound
· Apana Mudra
· Chakra healing sound: “VAM”
📞 For Appointments:
Usha Rani Naturopathy Clinic
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com
🌿 Our Health is in Our Own Hands
🌿 Be Happy – Be Healthy
मूत्र संक्रमण (Urinary Infection) – आध्यात्मिक हीलिंग मार्गदर्शन
आप जहाँ भी हैं, वहीं शांति से और आराम से बैठ जाएँ।
आप कुर्सी पर बैठकर भी यह अभ्यास कर सकते हैं।
अपने स्थान को परमात्मा का घर बनाएं।
आपका घर ही आपका मंदिर है।
आपका शरीर आपकी आत्मा का मंदिर है।
किसी भी आध्यात्मिक केंद्र में जाने की आवश्यकता नहीं है।
सोचें: “मैं और मेरे पिता परमात्मा।”
परमात्मा का स्नेहपूर्ण हाथ थामकर अनुभव करें।
किसी के आने का इंतज़ार मत करें कि वह आपको बचाएगा।
किसी पर निर्भर मत रहें। स्वयं पर विश्वास रखें।
हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है।
🌿 संकल्प (Spiritual Intention)
इस सृष्टि की हर आत्मा को स्वयं को सुरक्षित और स्वस्थ रखने के लिए
Spiritual Self-Doctor बनना चाहिए।
बिना किसी जाति या धर्म के भेदभाव के,
हर व्यक्ति को अपने पुरुषार्थ से अपने अंतिम लक्ष्य
परमधाम (आत्मलोक) की ओर बढ़ना चाहिए।
🌿 मूत्र संक्रमण के लिए योग अभ्यास
मूत्र से संबंधित समस्याओं को नियंत्रित और ठीक करने के लिए
इस स्वमान में स्थित रहें:
👉 “मैं एक पवित्र आत्मा हूँ।”
यह स्मृति बनाए रखें:
• “मैं और मेरे पिता परमात्मा”
• “मेरा लक्ष्य परमधाम है”
ऐसा अनुभव करें:
• परमात्मा का सुरक्षा भरा हाथ मेरे सिर पर है
• मैं परमात्मा (शिव) की छत्रछाया में सुरक्षित हूँ
🌿 सूक्ष्म–स्थूल हीलिंग प्रक्रिया (आध्यात्मिक उपचार)
मैं आत्मा हूँ…
मैं इस शरीर को चलाने वाली चेतन शक्ति हूँ।
मैं भ्रूमध्य (माथे के बीच) में चमक रहा/रही हूँ।
आत्मा का मूल स्वभाव शांति है।
मैं एक प्रकाश बिंदु हूँ।
कुछ समय के लिए मैं अशरीरी बन जाता/जाती हूँ…
शरीर से परे जाकर आत्मलोक में परमात्मा (बापदादा) के सामने बैठता/बैठती हूँ।
मैं परमात्मा से मिलने वाली शांति का अनुभव करता/करती हूँ।
परमात्मा से शांति और पवित्रता की किरणें मेरे भ्रूमध्य में प्रवाहित हो रही हैं।
मैं एक पवित्र और शक्तिशाली आत्मा बनता/बनती जा रहा/रही हूँ।
मैं पूरे विश्व में शांति और पवित्रता की किरणें फैला रहा/रही हूँ।
ये पवित्रता की किरणें मेरे मूत्र संक्रमण को सामान्य कर रही हैं।
मैं अशांति से शांति की ओर बढ़ रहा/रही हूँ।
निराकार परमात्मा मेरे किडनी से संबंधित रोगों का उपचार कर रहे हैं।
मैं पूर्ण रूप से स्वस्थ बन रहा/रही हूँ।
मेरा BP, थायरॉइड (TSH लेवल) और अन्य असंतुलन सामान्य हो रहे हैं।
मैं एक निरोगी आत्मा हूँ।
मैं परमात्मा से मिलने वाली शांति और सुख का अनुभव कर रहा/रही हूँ।
मैं शांति और पवित्रता से भरपूर आत्मा हूँ।
अब मैं वापस अपने शरीर में आता/आती हूँ…
और भ्रूमध्य के सिंहासन पर एक शांत और पवित्र शासक के रूप में बैठता/बैठती हूँ।
इस स्मृति के साथ:
“परमात्मा मेरे साथ हैं और मैं परमात्मा के साथ हूँ,”
मैं अपने जीवन में आगे बढ़ता/बढ़ती हूँ।
👉 मैं बिंदु हूँ… बाबा बिंदु हैं… ड्रामा बिंदु है।
ॐ शांति।
⚠️ महत्वपूर्ण सूचना
मूत्र संक्रमण ठीक होने के बाद भी:
• थायरॉइड, BP, डायबिटीज की एलोपैथिक दवाइयाँ डॉक्टर की सलाह के बिना बंद न करें।
🔁 जप अभ्यास (Chanting Practice)
प्रतिदिन 108 बार दोहराएँ:
👉 “मैं एक पवित्र आत्मा हूँ… मैं पवित्रता से भरपूर आत्मा हूँ।”
🧘 योग मुद्रा और हीलिंग साउंड
• अपान मुद्रा
• चक्र हीलिंग ध्वनि: “वं (VAM)”
📞 अपॉइंटमेंट के लिए:
Usha Rani Naturopathy Clinic
Spiritual Dr. Radhika Lella
📱 7995937939
🌐 www.usharaninaturopathy.com
🌿 हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है
🌿 Be Happy – Be Healthy
