What is Acupuncture Treatment?

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

అక్యుపంచర్ ట్రీట్మెంట్ అంటే అల్త్టర్ నేటివ్ మెడిసిన్ అని అర్ధం. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ లెకుండా వ్యాధులను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము నయం చేసుకోవచ్చు. చాలా కాలము నుంచి తగ్గని వ్యాధులకు అక్యుపంచర్ వైద్యం చాలా ఉపశమనం కలుగుతుంది. దానితో పాటు యోగ ముద్ర మెడిటేషన్ కూడా చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. మన శరీర అవయవాల కనెక్షన్ మన అర చేతిలో నుంచే వున్నాయి.ఇది ప్రాచీన కాలం నుంచి వున్న వైద్యం . ఇది మన భారత దేశానికి చెందిన వైద్యం. చైనా వారు మన వైద్యాన్ని మన భారత దేశం నుంచి తీసుకుని నాడి వ్యవస్థకు సంభందించిన పాయింట్స్ ని మెరుగుపరిచారు.పంచాతత్వాలతో మన శారిరమ తయారుఅయ్యింది. అదే  విధంగా అక్యుపంచర్ ట్రీట్మెంట్ కూడా మన అరచేతిలో వున్న ఒకొక్క వ్రెలు కూడా ఒకొక్క పంచ తత్వాన్ని కలిగి వుంగి వుంటుంది. దాని ఆధారంగానే మెరిడియన్ పాయింట్స్ తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మనము అన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ సమయం పడుతుంది. ఓపికతో ట్రీట్మెంట్ చేయించుకోవాలి.

Acupuncture treatment means Alternative Medicine. That means we can cure diseases without any side effects without English medicine. Acupuncture treatment can provide relief for long-standing diseases. Yoga mudra meditation also gives good results. The connection of our body organs is from our half hand. This is a medicine from ancient times. This is the medicine of our country India. The Chinese took our medicine from India and improved the points related to the nervous system. We can treat all diseases. But it takes time. Treatment should be done with patience.

एक्यूपंक्चर उपचार का मतलब है ऑल्टर नेटिव मेडिसिन। यानी हम बिना अंग्रेजी दवा के भी बिना किसी साइड इफेक्ट के बीमारियों को ठीक कर सकते हैं। पुरानी बीमारियों के लिए एक्यूपंक्चर उपचार बहुत मददगार है। योग मुद्रा ध्यान से भी अच्छे परिणाम मिलते हैं। हमारे शरीर के अंगों का कनेक्शन हमारे आधे हाथ से होता है यह प्राचीन काल की एक औषधि है। यह हमारे देश भारत की औषधि है। चीनियों ने भारत से हमारी दवा ली और तंत्रिका तंत्र से संबंधित बिंदुओं में सुधार किया।हम सभी बीमारियों का इलाज कर सकते हैं। लेकिन इसमें समय लगता है. धैर्य के साथ इलाज करना चाहिए।