What is micro and macro

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

Scroll down for English version

వైద్య పరముగా  సూక్ష్మముగా మరియు స్థూలంగా ఎలాంటి ప్రభావము పడుతుంది అన్నది తెలుసుకుందాము  

Image result for MIND BODY MEDICINE images

ఇక్కడ నా మనస్సు పరమాత్మ ప్రకాశమును చూడటంలో నిమగ్నము  అయింది . నా బుద్ధి నా గురించి నేను తెలుసుకోవాలి అన్న తపనను పెంచేసింది . నేను ఎవరు ? అన్న ప్రశ్న నాలోనే స్వదర్శన చక్రం తిరిగినట్టు తిరుగుతుంది . నా సంస్కారము ఇక్కడ అంతర్ముఖత స్థితిని ప్రదర్శిస్తుంది . నేను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము మనకు అందరికి తెలిసిందే అది ఏమిటి అంటే  నేను ఆత్మను – బిందు స్వరూపాన్ని – శరీరాన్ని నడిపించే  చైతన్యవంతమైన  శక్తిని . ఆత్మకు మరణము లేదు – అవినాశి అన్న సత్యాన్ని అందరూ అంగీకరించవలసిందే . ఇప్పుడు నేను నాకు తెలియకుండానే నేను ఆత్మిక స్థితిలోకి వెళతాను . ఆత్మిక స్థితిలోకి వెళ్ళటం వలన నా మనస్సు , బుద్ధి , సంస్కారము అని పరమాత్మ ఫై నే కేంద్రీకృతం చేయడతాయి . దాని వలన నాలో వున్న రాక్షస గుణాలు నా నుంచి బయటి వెళ్లిపోతాయి . పరమాత్మ యొక్క ప్రకాశముతో నాలో దైవీ గుణాలు నిండిపోతాయి . అంటే దేవత సంస్కారములు నాలో ఇముడ్చుకుని పోతాయి . అంటే నరుడు నుంచి నారాయుణిగా , నారి నుంచి లక్ష్మీగా ( సనాతన ధర్మములో వున్న సంస్కారములు నా ఆత్మలో నింపుకోవటానికి పురుషార్ధం చేసుకుంటాను . ) ఇక్కడ నా స్థితి పరమాత్మ తప్ప నాకు ఎవరు లేరు ?  దాని ప్రభావము వెంటనే నా రధము అయిన శరీరము ఫై పడి , శరీరములోని అవయవాలను ఎలా నియంత్రణలోకి తీసుకువస్తాయో చూద్దం . !

 ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 79959 37939. www.usharaninaturopathyclinic.com


Let’s know what effect it takes in terms of medicine, micro and macro

Here my mind became engrossed in seeing the divine effulgence. My mind has increased the desire that I should know about myself. who am i That question revolves in me like the wheel of self-discovery. My culture here exhibits a state of introversion.We all know the answer to the question ‘Who am I?’ All must accept the truth that the soul is deathless – immortal. Now I go into a spiritual state without knowing it.By going into the spiritual state, my mind, intellect and culture are centered in the Supreme. Because of that, the demonic qualities in me will go out of me. Divine qualities fill me with the radiance of the Supreme Spirit. That means the rites of the deity will be absorbed in me.

That is, from Nara to Narayana, from Nari to Lakshmi (I will strive to fill my soul with the rites of Sanatana Dharma.) Here, I have no one but Paramatma as my status?  Its effect will immediately fall on the body which is my chariot and let’s see how the organs of the body are brought under control.


E:\shiva shamdesham\SPARC\my article\MY DOCTOR PHOTO.jpg

Usha Rani Naturopathy Clinic – Dr Radhika Lella – Acupuncturist and Ayurveda – Hyderabad – 79959 37939 www.usharaninaturopathyclinic.com