What is Sreemath

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

శ్రీ మతం అనగా / What is Sreemath 

శ్రీ మతం అనగా – పరమాత్మ ఇచ్చిన గీత జ్ఞాన రుద్ర యజ్ఞంలో మన బుద్ది ని శ్రేష్ఠoగా తమో నుంచి సతో ప్రధానంగా ఎవరికీ వారే వారి కర్మ అనుసారంగా   తయారు చేసుకోవడం.నేను లేనే లేను అంతా ( శివ అంటే నిరాకారుడు. రూపం లేని వాడు  )  పరమాత్మ తో నే! నేను నా తండ్రి పరమాత్మ. తండ్రి పరమాత్మ జతలో నేను వున్నాను. నా జతలో తండ్రి పరమాత్మ వున్నారు. అని అనుకుంటూ వారధి జీవాత్మగా నా కర్తవ్వాన్ని నేను నిర్వహిoచడానికి శ్రీమతం పరమాత్మ మనకు చూపించిన మార్గ దర్శి. నా గమనం శ్రీ కృష్ణుడు . నా గమ్యం రాముడు. పరమాత్మ ఛత్ర ఛాయలో ఎవరి ప్రయాణం వారిది. నా ప్రతి జన్మలో నాకు  తోడూ నీడ పరమాత్మయే. నా జీవితం ఎలా వుండాలి అని నిర్ణయం తీసుకోవడానికి నాకు నేనుగా ఎంచుకుని నడిచే మార్గం. / Sreemath  means – in the Gita Jnana Rudra Yajna given by God, our mind is best made from self to self mainly according to their own karma. I am my Father God. I am in the pair of Father Paramatma.Father Paramatma is in my pair. Thinking that this is the guide shown to us by Shrimat Paramatma for me to perform my duty as Waradhi Jeevatma. My path is Sri Krishna. My destiny is Rama. Whose journey is in the shadow of Paramatma Chhatra. My shadow in every birth is Paramatma. It is a path that I choose and walk for myself to decide what my life should be like.

Medical Effect / వైద్య ప్రభావం : 

మన ఆలోచన సరళి నేగిటివ్ నుంచి పాజిటివ్ కి మారుతుంది. నేను బాగున్నాను అందరూ బాగున్నారు అన్న  స్థితిని  పొందుతాను. నా శరీర అవయవాల పని తీరు నా అధీనంలోకి తెచ్చుకోగలను. నేను చేసిన కర్మ అనుసారంగా అనుభావించే అనారోగ్యంనకు అతీతంగా నన్ను నేను తయారుచేసుకోగలను. నన్ను నేను యోగిగా తయారుచేసుకోగలను./ Our thought pattern changes from negative to positive. I get the feeling that I am good and everyone else is good. I can control the functioning of my body organs. I can make myself beyond the sickness I feel due to my karma. I can make myself a yogi.