What is the meaning of eclipse

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

Scroll down for English version

అసలు గ్రహణం అంటే ఏమిటి ?

మనకు తెలిసినది గ్రహణము అంటే సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం. అదే ఆధ్యాత్మిక అలౌకిక భాషలో నిజమైన అర్ధం మన ఆత్మిక స్థితిలో వున్న సూర్య వంశీ గుణములను మరియు చంద్ర వంశీ గుణాలను కోల్పోయి ఆత్మ సంస్కారములు సతో ప్రధానము నుంచి తమో ప్రధానికి వెళ్ళిపోవటం. కాల చక్ర గమనములో నా ఆత్మ పాత్ర ఏ యుగము నుంచి ఆరంభము అయినది అని తెలుసుకోలేకపోవవటము. పరమాత్మ సాకార లోకములో మన కోసం వచ్చారు అని గ్రహించకపోవడం. పరమాత్మ వచ్చారు అని తెలిసి కూడా అందరికి అయిన స్నేహ హస్తాన్ని అందరికి అందించలేక పోవడం కూడా  గ్రహణం అనే అజ్ఞాన అంధకారములో వుండిపోవడమే. సత్య యుగం మరియు త్రేత యుగం కాల చక్ర అనుసారముగా పగలును సూచిస్తుంది. అనగా ఇక్కడ అపారమైన సుఖ ప్రాప్తులతో సనాతన ధర్మ జీవనము దేవి – దేవతల జీవితము నిర్దేశించబడినది. ద్వాపరి మరియు కలియుగం కాల చక్ర అనుసరముగా రాత్రిని సూచిస్తుంది. ఇక్కడ నుంచే ఆత్మలో వికారములు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు కలి యుగ అంతిమలో వున్నాము. సత్య యుగ ప్రారంభానికి సమయం సమీపముగా వుంది. వినాశన ఘడియలను లెక్కిస్తూ ప్రకృతి తన విలయ తాండవాన్ని చూపించటానికి సిద్ధంగా వున్నది. ఈ విషయాన్నీ గ్రహించక పోవటమే గ్రహణంలో వుండటం. పరమాత్మ ఇస్తున్న  స్నేహ హస్తాన్ని పట్టుకుని తండ్రి జతలో మన గమ్యం అయిన తండ్రి ఇల్లు పరంధామమునకు తిరిగి వెళ్లి పోవడానికి మన ఆత్మిక స్థితిని తయారు చేసుకోవాలి. నేను – నా బాబా అనే మంత్రాన్ని జపించాలి.  

మీ శ్రేయోభిలాషి , ఉషా రాణి నేచురోపతి క్లినిక్ – డాక్టర్ రాధిక.లేళ్ళ – ఆక్యుపంక్చరిస్ట్ మరియు ఆయుర్వేదo – హైదరాబాద్ – 799597939 www.usharaninaturopathyclinic.com


What is eclipse?

Eclipse as we know it means solar eclipse and lunar eclipse. The true meaning in the same spiritual alaukika language is to lose the Surya Vamsi Gunas and Chandra Vamsi Gunas in our spiritual state and go from Sato Pradhan to Tamo Pradhan.

Not being able to know from which age my soul’s role in the cycle of time began. Not realizing that Paramatma has come for us in the material world.

Not being able to extend the hand of friendship to all even knowing that God has come is also to remain in the darkness of ignorance called eclipse. Satya Yuga and Treta Yuga represent the day according to Kala Chakra.

In other words, the life of Sanatana Dharma is prescribed here by the Goddess – the life of the Gods with immense pleasures. Dwapari and Kaliyuga represent night according to the Kala Chakra. From here the ugliness in the soul started. Now we are at the end of Kali Yuga.

The time is near for the beginning of Satya Yuga. Counting down the clocks of doom, nature is ready to show its wrath. To not realize all this is to be in the dark.

We have to prepare our spiritual condition to hold the hand of friendship that God is giving and go back to the Father’s house which is our destination in the Father’s marriage. Chant the mantra ME AND My Baba.

E:\shiva shamdesham\SPARC\my article\MY DOCTOR PHOTO.jpg

Yours sincerely, Usha Rani Naturopathy Clinic – Dr Radhika Lella – Acupuncturist and Ayurveda – Hyderabad – 79959 37939.www.usharaninaturopathyclinic.com