Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)
Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com
YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594


పరమాత్మ స్నేహ హస్తం
(అలౌకిక తండ్రి పరమాత్మ అభయ హస్తం నాకు దొరికింది…
మరి మీరూ అందుకోండి, పరమాత్మ స్నేహ హస్తాన్ని…
నా సర్వ సంబంధములు అన్ని పరమాత్మతోనే…
నా గమ్యం పరంధామము… )
నా అంతరంగము
నేను ఎవరు ?
మన నిత్య జీవితములో ఒక్కసారి అయిన నేను ఎవరు ? అన్న ప్రశ్నను వేసుకోని వాళ్ళు ఎవరు అయినా వుంటారా ? సరే కొంత మంది అనవచ్చు నేను ఇప్పటి వరుకు నేను ఎవరిని అన్న ప్రశ్నను వేసుకోలేదు అని . అయితే సరే మరి ఇప్పుడు మనకు మనము ప్రశ్న వేసుకుoదాము అది నేను ఎవరు ? అసలు ఏ సమయములో ప్రతి మనిషి నేను ఎవరు అనే ప్రశ్నను వేసుకుంటారు .ఒక్కసారి ఆలోచించండి .మనిషి ఏ రోజు అయితే నిరుత్సాహనికి గురి అవుతారో అప్పుడు ఆ మనిషి తనలో తానూ అన్వేషిoచటము మొదలు పెట్టినప్పుడు ఉత్త్పన్న మైయ్యే ప్రశ్నయే నేను ఎవరు ?. అసలు నా జీవితం ఏమిటి ?. నా జన్మ ఎందుకోసము ?. ఎవరి కోసము ?. నా గమ్యము ఏమిటి ?.. ఈ లోకం నాది కాదు ! ఈ మనుషులు నా వారు కాదు ! నా ఇల్లు ఏది ? .నా అనే వారు ఎవరు ?.నేను ఎవరికి చెందుతాను?. నాలో ఈ అలజడి ఏమిటి ?.నాలో రగులుతున్న ప్రశ్నలు అనే అగ్ని జ్వాలను సమాధాన పరిచేవారు ఎవరు ?. నా మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలతో మనిషి సంధిద్దములోకి వెళ్ళి పోతూ చీకటి అంధకారములో వున్న తనకు వెలుగును చూపించేది ఎవరు అని ఆలోచిస్తూ . నేను ఎక్కడ నుంచి వచ్చాను ?. నేను ఏమి చేస్తున్నాను ?. ఎక్కడకి నా పయనము కొనసాగించాలి ?. ఏది శాశ్వతము ? ఏది అశాశ్వతము ? . ఏది నిజము .? ఏది అబద్దం ? . నా జన్మకు గల కారణము ఏమిటి ? .కాల చక్రము / జన్మ చక్రాల రహస్యము ఏమిటి ? ఈ ప్రపంచము ఏమిటి ?. ఈ ప్రపంచమంతా ఆకర్షణమైన మాయ ?. నా గురించి నేను ఎలా తెలుసుకోవాలి ?……….
స్వరాజ్య అధికారి
ఈ విశ్వంలో ప్రతి ఒక్క ఆత్మ జన్మ హక్కు స్వరాజ్య అధికారిగా మారి మన అందరి అలౌకిక తండ్రి అయిన పరమాత్మ యొక్క వారసత్వమును పొందటం. స్వ – నా గురించి నేను తెలుసుకోవడం. అంటే ఆత్మ జ్ఞానంను పొందటం. నా వారసత్వమును పొందటానికి నేను తండ్రి చెయ్యి పట్టుకున్నాను.తండ్రి జతలోనే నా ప్రతి అడుగు. తండ్రి ఛత్ర ఛాయలో సురక్షితముగా వున్నాను. అందరిని తండ్రి జతలోకి చేర్చడానికి నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఆత్మగా బలిహారం అయ్యిపోనా ? మరి మీరు తండ్రి వారసత్వమును తీసుకోవడానికి సిద్ధంగా వున్నారా ? అయితే మన పయనం పరంధామము వైపు కొనసాగించటానికి నేను – నా బాబా అని అనుకుంటు, నేను అనే దానిని కూడా సమాప్తం చేసుకుంటూ నేను లేనే లేను అంతా నా బాబాయే అన్న స్థితిని పొందనా !
పరమాత్మ ప్రత్యక్షత
పరమాత్మ అంటే ఎవరు ?
సృష్టికి మూలం పరమాత్మ. జగన్ నాటకరంగ ప్రధాన సూత్ర ధారి. పంచ భూతాలను , పంతత్వాలను, నవ గ్రహాలను శాసించే అత్యత్బుతమైన జ్యోతిర్బిందు స్వరూపం ( ప్రకాశ వంతమైన వెలుగు ). పరమాత్మ తేజస్సు వర్నాతీతమ్. ఆయన ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, పవిత్రత సాగరుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, శక్తి సాగరుడు, సుఖ సాగరుడు. ఆయనను చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు. మన మనోనేత్రాన్ని తెరిచి చూడాలి. అప్పుడే నేను పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని అనుభూతి చెందగలను.
పరమాత్మను – శివ పరమాత్మ అని ఎందుకు వాడుక భాషలో అంటారు.
శివ అంటే నిరాకారుడు / రూపం లేని వాడు . జనన మరణ కాల చక్రాలకు అతీతంగా వున్న దివ్యమైన రూపం.

ప్రతి మనిషి ఎదో ఒక సందర్భంగా పరమాత్మని చేరుకోవాలి అనుకుని దాని కోసం చెయ్యని పూజలు / తప్పస్సులు ఎనేన్నో అన్న విషయం మనకు అందరికి తెలిసిందే. మనము చూస్తే ఋషులు మరియు మహా పురుషులు గోరమైన తప్పస్సు చేసే వారు పరమాత్మను ప్రత్యక్షత చేసుకోవాడానికి ? అసలు పరమాత్మ ప్రత్యక్షతను వారు ఎందుకు చేసుకునేవారు ? చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు?
కుల, మతాలకు అతీతంమైన వాడు. పరమాత్మ.

ఎప్పుడు అయితే నా ఆత్మలో అలజడి ప్రారంభం అవుతుందో అప్పుడు మాత్రమే నేను పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాలో వున్న దుఃఖం అనే అలజడిని పోగొట్టు కోవటానికి నా ఆత్మ అనంతమైన వైరాగ్యాన్ని పెంచుకుని నా గురించి నేను తెలుసు కోవడానికి ఆత్మ సాక్షాత్ కారం కోసం పరమాత్మను సందర్శించే ప్రయత్నం చేస్తాము. ఎవరికీ వీలు అయిన పద్ధతిలో వాళ్ళు పయనం సాగిస్తున్నారు. ఇక్కడ అనేక రకములు అయిన ధ్యాన మార్గములను ఎవరికి వారు వేరే వేరే విధానములతో ప్రారంభించారు. అసలు పరమాత్మను నేను ఎందుకు సందర్శించేలా ప్రయత్నం చేస్తాను? ఎందుకు అంటే ఆయినే మనకు అలౌకిక తండ్రి. తండ్రి మాత్రమే తన పిల్లలకు అతీంద్రియ సుఖంను ఇస్తాడు. పిల్లలు కూడా తండ్రి దగ్గరే అన్ని చనువుగా అడిగి మరి తీసుకుంటారు. పిల్లలకు వారసత్వo కూడా తండ్రి నుంచే దొరుకుతుంది.
ఏమిటి ఈ వారసత్వo ? అన్న ప్రశ్న వచ్చిందా ? ఆ వారసత్వoలోనే అపారమైన జ్ఞాన ఖజానా దాగి వుంది. నేను ఎప్పుడు కని, విని ఎరుగని అవినాశి ఖజనా! అవినాశి ఖజనా ఏమిటి ? అవినాశి – వినాశనం కానిది / నశింపజేసేది కాదు
స్వరాజ్య అధికారి గురించి తెలుసుకుందాము.
ఏమిటి ఈ స్వర్యాజ అధికారి ? ఏ స్వరాజ్యంనకు అధికారిగా మారాలి అని అలోచిస్తున్నారా ? దానికి ముందుగా స్వ పరివర్తన – విశ్వ పరివర్తన అనే దానికి అర్ధం తెలుసుకుందాము.
స్వ – అంటే నేను.
నేను ఎవరు ? అంటే నేను ఆత్మను.
స్వ పరివర్తన అంటే ఆత్మలో పరివర్తన రావడం.
ఆత్మలో పరివర్తన రావడం అంటే ఏమిటి ?
అసలు ఈ ఆత్మ ఎవరు ?
స్వయాన్ని పరివర్తన చేసుకుంటే విశ్వoలో పరివర్తన రావడము ఏమిటి ?
ఏమిటి తండ్రి వారసత్వo ? ఆ తండ్రి ఎవరు ? నేను ఏమి పొందాలి ? అని ఆలోచిస్తున్నారా ? నాకు తెలిసి మీలో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమైవుంటాయి అని అనుకుంటున్నాను. అవునా ?
మీ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే మీరు మీ ఇంటిలో వున్న అద్దం ముందు నుంచుని చూడండి. మీకు ఏమి కనిపిస్తుంది? ఇది ఏమిటి ఇలా అడుగుతున్నారు ఏమి కనిపిస్తుంది అని ? నా ప్రతిబింబము కనిపిస్తుంది అని అంటారు అవునా ?

ఇక్కడ మీ ప్రతిబింబము అంటే మీరు దేహాన్ని చూస్తున్నారా ? లేక మీ ఆత్మనా ? చాలా మంది అనుకోవచ్చు ఏమిటి ఆత్మ ? ఆత్మను చూస్తున్నారా అని అడగడం ఏమిటి అని ? అవునా ? అద్దంలో చూస్తే కనిపించేది నా దేహ రూపమే కదా అని అనుకుంటున్నారా ?అసలు ఏమి అడుగుతున్నారు ? ఇక్కడ మనము చూడవలసినది. ఆత్మ సౌదర్యాన్ని నా ఆత్మలో ఎలాంటి వికారాలు లేకుండా వున్నానా లేదా ? ఆత్మ చైతన్య వంతమైన శక్తి . నేను ఎంత చైతన్యవంతమయిన శక్తిగా వున్నాను . నేను ఆత్మ స్వధర్మం శాంతి ! నేను ఎంత శాంతిగా వున్నాను . అంటే అచోల్ ఆడోల్ స్థితి లో వున్నానా లేనా ! పరమాత్మ ఇచ్చిన శక్తులను నా ఆత్మలో నింపుకునాన్న ? ఎన్ని శక్తులను నింపుకున్నాను .
శ్రీమతం అంటే – శ్రేష్ఠమైన మసస్సును / బుద్దిని / సంస్కారములను తయారుచేసుకోవడం . సత్య యుగ స్థాపనకు నా ఆత్మను నిమిత్తముగా తయారు అవ్వడం .
నేను డాక్టర్ గా చదువుతూ ప్రాక్టీసు చేసే సమయంలో ప్రజా పిత ఈశ్వరియ విశ్వవిద్యాలయం నుంచి పరమాత్మ నన్ను పిలిచారు . నేను ముందులో చాలా ఆశ్చర్యంనకు గురి అయ్యాను .నాకు ముందు నుంచి పరిచయం వున్నట్టు అనిపించింది . నేను ఎప్పుడు నేను ఎవరు అని ప్రశ్న వేసుకుని సమాధానం కోసం చాలా మంది గురువులను కలిసాను . వాళ్ళు నాకు మీకు సమయ అనుసారంగా పరమాత్మ పరిచయము దొరుకుతుంది అని చెప్పేవారు . అది నాకు దొరికిన అనుభవాన్ని పొందాను . మురళి లో పరమాత్మ చెప్పిన ఆత్మిక స్థితిలో అందరిని చూడటం మొదలు పెట్టాను . అక్కయ్య మరియు అన్నయ్య అని భయటకు ఎవరిని పిలవలేదు కానీ నా మనస్సులో అందరికని ఆత్మ స్వరూపం గానే చూస్తూ వచ్చాను . ఆత్మ – చైతన్యవంతమైన శక్తి అని ఆనుకుంటూ సాధన చేశాను . శాంతి ఎక్కడో లేదు నాలోనే వుంది . నేను ఎప్పుడు అయితే ఆత్మను చైతన్యవంతమైన శక్తి ని అనుకున్నానో నాలో తెలియని శాంతి వచ్చింది . పరమాత్మ రాజ యోగ మెడిటేషన్ లో చెప్పిన అనాది గుణాలను నాలో నింపుకుంటూ డాక్టర్ గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి బాబా చెప్పిన విధంగా రుహాని యూనివర్సిటీ హాస్పిటల్స్ ని తయారు చెయ్యమని సాకార మురళి లో చెప్పిన విధంగా నేను నిమత్తం గా స్వమానాలను పేషెంట్స్ కి ఇవ్వడం జరిగింది .
ఉదాహరణకు ఓం శాంతి అనే చాంటింగ్ తో థైరాయిడ్ tsh లెవెల్స్ నార్మల్ కి వచ్చాయి .
ఓక పేషెంట్ కి మందులు లేకుండానే ఓక నెల రోజులు మెడిటేషన్ చేయించగా థైరాయిడ్ నియంత్రణకు వచ్చింది .
ఇక్కడ నేను యోగం చేయించాను . నేను ఆత్మను – బృకుటి మద్యలో వున్న చైతన్య వంత మైన శక్తిని . ఆశరిర ఆత్మను నా ఆత్మ కోల్పోన శాంతిని పరమాత్మ నుంచి తిరిగి పొందుతున్నాను అని అనుకుంటూ శాంతి స్వరూప అనుభూతిని వారు పొందే విధంగా చేశాను .
అదే విధంగా బి.పి నేను ప్రేమ స్వరూప ఆత్మను అని చాంటింగ్ చేసుకుంటే మందులు లేకుండా కొత్తగా వచ్చిన వారికీ నయం అయింది .
ఇక్కడ నేను యోగం చేయించాను . నేను ఆత్మను – బృకుటి మద్యలో వున్న చైతన్య వంత మైన శక్తిని . ఆశరిర ఆత్మను నా ఆత్మ కోల్పోన ప్రేమను పరమాత్మ నుంచి తిరిగి పొందుతున్నాను అని అనుకుంటూ ప్రేమ స్వరూప అనుభూతిని వారు పొందే విధంగా చేశాను .
అదే విధంగా డయాబెటిక్ వాళ్ళు నేను సుఖ స్వరూప ఆత్మను అని చాంటింగ్ చేసుకుంటే మందులు లేకుండా కొత్తగా వచ్చిన వారికీ నయం అయింది .
ఇక్కడ నేను యోగం చేయించాను . నేను ఆత్మను – బృకుటి మద్యలో వున్న చైతన్య వంత మైన శక్తిని . ఆశరిర ఆత్మను నా ఆత్మ కోల్పోన సుఖమును పరమాత్మ నుంచి తిరిగి పొందుతున్నాను అని అనుకుంటూ సుఖ స్వరూప అనుభూతిని వారు పొందే విధంగా చేశాను .
అదే విధంగా ఎముకలు , నరాలు , కండరాలు నొప్పులతో వున్న వారు నేను శక్తి స్వరూప ఆత్మను అని చాంటింగ్ చేసుకుంటే మందులు లేకుండా కొత్తగా వచ్చిన వారికీ నయం అయింది .
ఇక్కడ నేను యోగం చేయించాను . నేను ఆత్మను – బృకుటి మద్యలో వున్న చైతన్య వంత మైన శక్తిని . ఆశరిర ఆత్మను నా ఆత్మ కోల్పోన శక్తిని పరమాత్మ నుంచి తిరిగి పొందుతున్నాను అని అనుకుంటూ శక్తి స్వరూప అనుభూతిని వారు పొందే విధంగా చేశాను .
నేను బిందు – బాబా బిందు – డ్రామా బిందు అని అనుకుంటే మరిచి పోలేని విషయాలను మరిచిపోవడం గమనించాను .
నాకు ఒక విషయం పూర్తిగా అర్ధం అయ్యింది ప్రజా పిత ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో స్వయంగా పరమాత్మ మన అందరి కోసం వైద్యం సూక్ష్మ శక్తులను నింపుకుoటు స్థూల అవయవాలను సక్రమంగా నడిపించుకునే విధానాన్ని తెలియచేసారు .
ఈ విషయాన్ని ఎంత మంది అర్ధం చేసుక్కున్నారు . ప్రజా పిత ఈశ్వరియ విశ్వవిద్యాలయం అంటేనే ఎదో భయం అక్కడ బ్రహ్మ కుమారిస్ వుంటారు . అది తినకూడదు ఇది తినకూడదు అని అంటారు అని కొన్ని నియమాలు పాటించాలి అన్న భయంతో ప్రజా పిత ఈశ్వరియ విశ్వవిద్యాలయనికి రావటం లేదు .
ఇక్కడ ఒక్క విషయం గమనించాలి . ప్రతి ఒక్క ఆత్మ పరితపిస్తుంది పరమాత్మ కోసమే. మరి స్వయంగా పరమాత్మ ప్రజా పిత ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో పిల్లలు అయిన మనకోసం ఎదురుచూస్తుంటే వినాశి అయిన శరీరానికి సంభందించిన నియమాలు కోసం . పరమాత్మ ప్రేమతో మనకు ఇస్తున్న సూక్ష్మ శక్తుల ఖజానాన్ని మన ఆరోగ్యం కోసం ఎందుకు తీసుకోము .
నియమాలు అన్న విషయం పక్కన పెట్టాండి . వైద్యం అందుకోండి . ఎవరి జీవితం వారిది . ఒకరిని ఒకరు సాశించలేరు . ఎప్పుడు అయితే నా ఆత్మలో శక్తులను నింపుకుoటానో నాకు తెలియకుండానే చాలా మార్పులు వస్తాయి. ప్రతి ఆత్మ ఏ విషయాన్ని అర్ధం చేసుకోవాలి . వినాశన ఘడియలు సమీపముగా వున్నాయి . ఎవరిని వారే కాపాడుకోవాలి . మీ అపుహలను పక్కకు పెట్టి ప్రజా పిత ఈశ్వరియ విశ్వవిద్యాల యనికి వచ్చి పరమాత్మ వారసత్వమును పొందండి . పక్క వారిని చూడకండి . తండ్రిని చూడండి . నేను – నా బాబా అని ఆనుకుంటూ మీ ఆత్మిక స్థితిని పెంచుకుంటూ శాంతి పొందండి . స్వయంలో మార్పును తెచ్చుకోండి.
ఇప్పుడే మీరు మీ దేహాన్ని మీ జీవాత్మాకు ఆధ్యాత్మికత యూనివర్సిటీ మరియు హోస్పిటల్ గా మార్చుకుని పరమాత్మ నుంచి వైద్యం మీకు మీరే చేసుకోండి . ఈశ్వరియ విద్యర్ధిగా మారిపోండి మీ పురుషార్ధం చేసుకోండి . యోగిగా మారిపోండి ….
జన్మ జన్మ లకు ఒక్క పరమాత్మయే తోడూ ….
వహ్ బాబా ! వహ్ నేను ! వహ్ డ్రామా !
ఓం శాంతి !
Spiritual Dr. Radhika Lella MD ACU. Acupuncturist.,
www.spiritualselfdoctor.com
The Loving Hand of the Supreme Soul
(I have received the divine, protective hand of the Supreme Father…
Now, you too can receive the loving hand of the Supreme…
All my relationships are with the Supreme Soul alone…
My destination is the Supreme Abode…)
— By Spiritual Dr. Radhika Lella, MD (ACU), Acupuncturist
🌌 My Inner Self
❓ Who Am I?
In our daily life, is there anyone who has not asked even once:
“Who am I?”
Some may say,
“I have never asked this question before.”
That’s okay…
👉 But now, let us ask ourselves:
“Who am I?”
💭 When does this question arise?
Think for a moment…
The question “Who am I?” usually arises
👉 when a person feels disturbed, lost, or discouraged
When a person starts searching within,
this question naturally emerges:
- Who am I?
- What is my life?
- Why was I born?
- For whom am I living?
- What is my destination?
🌍 Inner Questions of the Soul
At some point, a person feels:
- This world is not mine
- These people are not truly mine
- Where is my real home?
- Who truly belongs to me?
- To whom do I belong?
🔥 The Inner Turmoil
- What is this restlessness within me?
- Who can answer the burning questions inside me?
- Why does my mind wander endlessly?
A person enters a state of confusion and inner darkness,
searching for a light to guide them.
🌌 The Deeper Search
- Where did I come from?
- What am I doing here?
- Where should my journey lead?
- What is permanent? What is temporary?
- What is truth? What is illusion?
- What is the purpose of my birth?
- What is the secret of the cycle of time and rebirth?
🌫️ The Ultimate Realization
- What is this world?
- Is this entire world just an attractive illusion (Maya)?
- How can I truly know myself?
👉 This is the beginning of the inner spiritual journey.
👑 Self-Sovereign Soul (Swarajya Adhikari)
Every soul in this universe has a birthright to become a self-sovereign and to claim the inheritance of the Supreme Father, the divine, alokik Parent of all.
“Swa” (Self) means knowing myself —
👉 attaining self-realization (soul consciousness).
To claim my divine inheritance,
I have held the hand of the Supreme Father.
👉 Every step I take is with Him.
👉 Under His protective shelter, I feel safe.
I am becoming an instrument —
a formless, pure, ego-free soul,
to help bring every soul closer to the Father.
👉 Are you ready to claim the Father’s inheritance?
Then let us continue our journey towards Paramdham (the Supreme Abode)…
With the awareness:
“I and my Baba…”
Gradually, even dissolving the feeling of “I”,
and reaching the state:
👉 “I do not exist — everything is my Baba.”
✨ Revelation of the Supreme Soul
❓ Who is the Supreme Soul (Paramatma)?
The Supreme Soul is the source of creation.
He is the Director of the world drama.
He is the divine point of light (Jyoti Bindu)
who governs:
- the five elements
- the subtle principles
- the nine planetary influences
His radiance is beyond description.
He is:
- the Ocean of Love
- the Ocean of Peace
- the Ocean of Purity
- the Ocean of Knowledge
- the Ocean of Bliss
- the Ocean of Power
- the Ocean of Happiness
👉 Our physical eyes are not enough to see Him.
We must open our inner eye (spiritual vision)
to experience His divine presence.
🔱 Why is the Supreme Soul called Shiva?
In common language, the Supreme Soul is called Shiva.
👉 “Shiva” means:
- The formless one
- Beyond the cycle of birth and death
- A divine, eternal energy
🧘♂️ Why do humans seek the Supreme?Every human, at some point in life,
desires to reach the Supreme Soul.

For this, people perform:
- worship
- penance (tapasya)
- spiritual practices
We have seen that sages and great beings
performed intense penance to experience the Supreme.
👉 But why did they seek the revelation of the Supreme Soul?
👉 Why did they strive for that experience?
✨ The Supreme Soul – Beyond Caste and Religion
The Supreme Soul is beyond all caste and religion.
Only when a disturbance begins within my soul,
I start trying to know the Supreme Soul.
To remove the inner unrest and sorrow,
my soul develops deep detachment (Vairagya),
and I begin the journey of self-realization,
seeking the experience of the Supreme.
Each person travels in their own way,
following different paths of meditation and spiritual practices.
❓ Why do we seek the Supreme Soul?
Why do I try to experience the Supreme?
👉 Because He is our alokik (divine) Father.
Only a father can give his children
divine, transcendental happiness.
Children also feel free to ask everything from their father
and receive it with love.
👉 The inheritance also comes only from the Father.
💎 What is this Inheritance?
You may wonder:
What is this inheritance?
👉 Within this inheritance lies an infinite treasure of knowledge —
a treasure I have never seen or heard before.
This is an imperishable treasure (Avinashi Khazana).
❓ What is “Avinashi”?
👉 Avinashi means:
- That which cannot be destroyed
- That which is eternal and indestructible
👑 Let Us Understand Self-Sovereignty (Swarajya Adhikari)
What is this Swarajya Adhikari?
To which kingdom should we become rulers?
Before that, let us understand:
👉 Self Transformation – World Transformation
- “Swa” (Self) means I
- Who am I? → I am a soul
👉 Self-transformation means transformation within the soul.
❓ Questions for Self-Realization
- Who is this soul?
- What does transformation of the soul mean?
- How does self-transformation lead to world transformation?
- What is the Father’s inheritance?
- Who is that Father?
- What should I attain?
You may have many such questions within you… right?
🪞 Look Within YourselfIf you truly want to know yourself,
stand in front of a mirror.

What do you see?
👉 Your reflection.
But are you seeing:
- your body?
- or your soul?
Most people see only the body.
But what we need to see is:
👉 the beauty of the soul
- Am I free from vices?
- Am I a conscious, powerful energy?
- My original nature is peace — am I stable in that state?
- Have I filled my soul with divine powers given by the Supreme?
🌟 What is “Shrimat”?
Shrimat means:
👉 creating a pure mind, intellect, and sanskars
👉 preparing the soul as an instrument for Satyuga (Golden Age)
🧘♀️ My Spiritual Journey
While studying and practicing as a doctor,
I was called by the Supreme through the Brahma Kumaris World Spiritual University.
Initially, I was surprised,
but it felt like I already knew this path.
I had always asked:
👉 “Who am I?”
I met many teachers,
and they said:
👉 “At the right time, you will meet the Supreme.”
And I experienced that.
🌿 Experience Through Rajyoga
I began seeing everyone as souls, not bodies.
👉 I practiced:
“I am a soul — a conscious energy”
And I realized:
👉 Peace is not outside — it is within me.
🏥 Spiritual Healing Experiences
Following Baba’s guidance,
I shared soul-conscious affirmations with patients.
✨ Results:
- Thyroid (TSH levels) became normal with “Om Shanti”
- A patient’s thyroid improved within one month of meditation (without medicines)
💫 Healing Through Soul Awareness
I guided patients with meditation:
👉 “I am a soul… a point of light…
I am receiving peace from the Supreme…”
❤️ For BP:
“I am a loving soul”
🍬 For Diabetes:
“I am a blissful soul”
💪 For Pain:
“I am a powerful soul”
👉 Many experienced healing through this awareness.
🌍 A Realization
I clearly understood:
The Supreme has given us a method
to heal the subtle (soul) and regulate the physical body.
But many people hesitate to come
due to fear of rules and misconceptions.
⚠️ Important Truth
Every soul is longing for the Supreme.
Then why hesitate
to receive His divine energy and healing?
👉 Leave aside fear of rules
👉 Come and experience the knowledge
🌈 Call for Transformation
- Do not look at others
- Look at the Father
👉 With the awareness:
“I and my Baba”
Increase your soul-consciousness
and experience peace.
🧘♂️ Final Message
Transform your body into:
👉 a spiritual university and hospital
Heal yourself through divine connection.
👉 Become a spiritual student
👉 Become a yogi
👉 Make effort (Purusharth)
💠 Closing
Across all births,
👉 only the Supreme is our companion
“Wah Baba! Wah Me! Wah Drama!”
🕊️ Om Shanti— Spiritual Dr. Radhika Lella, MD (ACU), Acupuncturist
🌐 www.spiritualselfdoctor.com
परमात्मा का स्नेह भरा हाथ
(मुझे अलौकिक पिता परमात्मा का दिव्य, अभय और संरक्षण देने वाला हाथ प्राप्त हुआ है…
अब आप भी परमात्मा के स्नेह भरे हाथ को प्राप्त करें…
मेरे सभी संबंध केवल परमात्मा से ही हैं…
मेरा लक्ष्य परमधाम है…)
🌌 मेरा आंतरिक स्वरूप
❓ मैं कौन हूँ?
क्या हमारी दैनिक जीवन में ऐसा कोई है जिसने कभी यह प्रश्न नहीं पूछा:
“मैं कौन हूँ?”
कुछ लोग कह सकते हैं:
“मैंने आज तक यह प्रश्न नहीं पूछा।”
ठीक है…
👉 तो अब हम स्वयं से पूछें:
“मैं कौन हूँ?”
💭 यह प्रश्न कब उठता है?
एक बार सोचिए…
जब मनुष्य निराश, दुखी या भ्रमित होता है,
तभी वह अपने अंदर खोज शुरू करता है।
और तभी यह प्रश्न उठता है:
- मैं कौन हूँ?
- मेरा जीवन क्या है?
- मेरा जन्म क्यों हुआ?
- मैं किसके लिए जी रहा हूँ?
- मेरा लक्ष्य क्या है?
🌍 आत्मा के प्रश्न
कभी न कभी मनुष्य महसूस करता है:
- यह संसार मेरा नहीं है
- ये लोग मेरे नहीं हैं
- मेरा असली घर कहाँ है?
- मेरा अपना कौन है?
- मैं किसका हूँ?
🔥 अंदर की बेचैनी
- यह अंदर की बेचैनी क्या है?
- मेरे मन के प्रश्नों का उत्तर कौन देगा?
- मेरा मन बार-बार भटक क्यों रहा है?
मनुष्य अंधकार और उलझन में चला जाता है,
और सोचता है — मुझे रास्ता कौन दिखाएगा?
🌌 गहरी खोज
- मैं कहाँ से आया हूँ?
- मैं क्या कर रहा हूँ?
- मुझे कहाँ जाना है?
- क्या स्थायी है और क्या अस्थायी?
- क्या सत्य है और क्या असत्य?
- मेरे जन्म का उद्देश्य क्या है?
- समय और जन्म-मरण चक्र का रहस्य क्या है?
🌫️ अंतिम प्रश्न
- यह संसार क्या है?
- क्या यह पूरा संसार एक आकर्षक माया है?
- मैं स्वयं को कैसे जान सकता/सकती हूँ?
👉 यही आध्यात्मिक यात्रा की शुरुआत है।
👑 स्वराज्य अधिकारी (Self-Sovereign Soul)
इस विश्व में प्रत्येक आत्मा का जन्मसिद्ध अधिकार है कि वह स्वराज्य अधिकारी बने और हम सबके अलौकिक पिता परमात्मा के वारिसत्व को प्राप्त करे।
“स्व” (Self) का अर्थ है स्वयं को जानना —
👉 अर्थात आत्मज्ञान प्राप्त करना।
अपने इस दिव्य अधिकार को पाने के लिए
मैंने परमात्मा पिता का हाथ थाम लिया है।
👉 मेरा हर कदम पिता के साथ है।
👉 उनकी छत्रछाया में मैं सुरक्षित हूँ।
मैं एक निराकार, निर्विकारी, निरहंकारी आत्मा बनकर
सभी आत्माओं को पिता के समीप लाने का निमित्त बन रही हूँ।
👉 क्या आप भी पिता के वारिसत्व को प्राप्त करने के लिए तैयार हैं?
तो आइए, हम सब मिलकर अपनी यात्रा
परमधाम की ओर आगे बढ़ाएँ…
इस भावना के साथ:
“मैं और मेरा बाबा…”
और धीरे-धीरे “मैं” को भी समाप्त करते हुए
उस अवस्था को प्राप्त करें:
👉 “मैं नहीं हूँ — सब कुछ मेरा बाबा ही है।”
✨ परमात्मा की प्रत्यक्षता
❓ परमात्मा कौन है?
परमात्मा सृष्टि का मूल कारण है।
वह इस जगत रूपी नाटक का मुख्य सूत्रधार है।
वह एक दिव्य ज्योति बिंदु स्वरूप है,
जो संचालित करता है:
- पंच तत्वों को
- सूक्ष्म तत्त्वों को
- नव ग्रहों को
उनका तेज वर्णन से परे है।
वह हैं:
- प्रेम का सागर
- शांति का सागर
- पवित्रता का सागर
- ज्ञान का सागर
- आनंद का सागर
- शक्ति का सागर
- सुख का सागर
👉 उन्हें देखने के लिए हमारी दो आँखें पर्याप्त नहीं हैं।
हमें अपनी अंतर दृष्टि (मन की आँख) खोलनी होगी।
तभी हम उनके दिव्य स्वरूप का अनुभव कर सकते हैं।
🔱 परमात्मा को शिव क्यों कहा जाता है?
सामान्य भाषा में परमात्मा को शिव कहा जाता है।
👉 “शिव” का अर्थ है:
- निराकार (जिसका कोई रूप नहीं)
- जन्म-मरण के चक्र से परे
- एक दिव्य, शाश्वत शक्ति
🧘♂️ मनुष्य परमात्मा को क्यों खोजता है?हर मनुष्य जीवन में किसी न किसी समय
परमात्मा को प्राप्त करने की इच्छा करता है।
इसके लिए लोग करते हैं:
- पूजा
- तपस्या
- साधना
हम देखते हैं कि ऋषि-मुनि और महापुरुष
कठोर तपस्या करते थे परमात्मा की अनुभूति के लिए।
👉 लेकिन वे परमात्मा की प्रत्यक्षता क्यों चाहते थे?
👉 वे उसके लिए प्रयास क्यों करते थे?
✨ परमात्मा – जाति और धर्म से परे
परमात्मा जाति और धर्म से परे है।
जब मेरी आत्मा में अशांति उत्पन्न होती है,
तभी मैं परमात्मा को जानने का प्रयास करता/करती हूँ।
अपने अंदर के दुःख और अशांति को दूर करने के लिए,
मेरी आत्मा में वैराग्य बढ़ता है,
और मैं स्वयं को जानने के लिए
परमात्मा की अनुभूति की ओर बढ़ता/बढ़ती हूँ।
हर व्यक्ति अपनी क्षमता और समझ के अनुसार
अलग-अलग ध्यान मार्गों से अपनी यात्रा करता है।
❓ हम परमात्मा को क्यों खोजते हैं?

मैं परमात्मा को अनुभव करने का प्रयास क्यों करता/करती हूँ?
👉 क्योंकि वही हमारे अलौकिक पिता हैं।
केवल पिता ही अपने बच्चों को
अतीन्द्रिय सुख दे सकता है।
बच्चे भी पिता से ही अपनापन रखकर
सब कुछ माँगते और प्राप्त करते हैं।
👉 वारिसत्व (Inheritance) भी पिता से ही मिलता है।
💎 यह वारिसत्व क्या है?
क्या आपके मन में यह प्रश्न आया?
👉 इस वारिसत्व में एक असीम ज्ञान का खजाना छिपा हुआ है,
जो मैंने कभी न देखा, न सुना।
यह एक अविनाशी खजाना है।
❓ अविनाशी का अर्थ क्या है?
👉 अविनाशी का अर्थ है:
- जो कभी नष्ट नहीं होता
- जो सदा रहने वाला है
👑 स्वराज्य अधिकारी को समझें
स्वराज्य अधिकारी क्या है?
किस राज्य का अधिकारी बनना है?
पहले समझते हैं:
👉 स्व परिवर्तन – विश्व परिवर्तन
- स्व = मैं
- मैं कौन हूँ? → मैं आत्मा हूँ
👉 स्व परिवर्तन का अर्थ है आत्मा में परिवर्तन।
❓ आत्म चिंतन के प्रश्न
- आत्मा कौन है?
- आत्म परिवर्तन क्या है?
- स्व परिवर्तन से विश्व परिवर्तन कैसे होता है?
- पिता का वारिसत्व क्या है?
- वह पिता कौन है?
🪞 अपने आप को देखें
आईने के सामने खड़े हो जाइए।
आप क्या देखते हैं?
👉 अपना शरीरलेकिन क्या आप अपनी आत्मा को देख रहे हैं?

👉 हमें देखना है:
- क्या मैं विकारों से मुक्त हूँ?
- क्या मैं शांति स्वरूप हूँ?
- क्या मैंने परमात्मा की शक्तियाँ अपने अंदर भरी हैं?
🌟 श्रीमद का अर्थ
👉 श्रेष्ठ मन, बुद्धि और संस्कार बनाना
👉 आत्मा को सतयुग के लिए तैयार करना
🧘♀️ मेरा आध्यात्मिक अनुभव
डॉक्टर के रूप में कार्य करते समय
मुझे ब्रह्माकुमारी संस्थान के माध्यम से परमात्मा का आह्वान मिला।
मैंने हमेशा पूछा:
👉 “मैं कौन हूँ?”
और अंततः मुझे अनुभव हुआ।
🌿 राजयोग अनुभव
मैंने सभी को आत्मा रूप में देखना शुरू किया।
👉 “मैं आत्मा हूँ — चेतन शक्ति हूँ”
और अनुभव किया:
👉 शांति मेरे भीतर है।
🏥 आध्यात्मिक चिकित्सा अनुभव
- “ओम शांति” से थायरॉयड ठीक हुआ
- ध्यान से बिना दवा सुधार हुआ
❤️ BP के लिए:
“मैं प्रेम स्वरूप आत्मा हूँ”
🍬 डायबिटीज के लिए:
“मैं सुख स्वरूप आत्मा हूँ”
💪 दर्द के लिए:
“मैं शक्ति स्वरूप आत्मा हूँ”
🌍 महत्वपूर्ण समझ
परमात्मा ने हमें
सूक्ष्म और स्थूल चिकित्सा का ज्ञान दिया है।
लेकिन लोग डर के कारण नहीं आते।
⚠️ सत्य
हर आत्मा परमात्मा को खोज रही है।
👉 तो क्यों न उसके ज्ञान को अपनाएँ?
🌈 संदेश
👉 दूसरों को मत देखो
👉 परमात्मा को देखो
“मैं और मेरा बाबा”
🧘♂️ अंतिम संदेश
अपने शरीर को
👉 आध्यात्मिक विश्वविद्यालय और अस्पताल बनाओ
👉 योगी बनो
👉 पुरुषार्थ करो
💠 समापन
हर जन्म में
👉 परमात्मा ही हमारा साथी है
“वाह बाबा! वाह मैं! वाह ड्रामा!”
🕊️ ओम शांति— Spiritual Dr. राधिका लेल्ला, MD (ACU), Acupuncturist
🌐 www.spiritualselfdoctor.com
