Why is illness increasing in the present time

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com


YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

ప్రస్తుత కాలంలో ఎందుకు అనారోగ్యం ఇంతగా పెరుగుతోంది?

ఎపిసోడ్ : 1

స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్  “ఆత్మిక దృష్టితో సూక్ష్మ – స్థూల వైద్య రహస్యము”

“మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది” — మన పెద్దలు చెప్పిన ఈ మాట ఎంతవరకు నిజమో ఎప్పుడైనా ఆలోచించారా?

ప్రస్తుత కాలంలో ఎందుకు అనారోగ్యం ఇంతగా పెరుగుతోంది?  పూర్వ కాలంలో ఎందుకు మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు?

దీనికి ముఖ్య కారణం — మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జీవన విధానం.

పూర్వ కాలంలో మనుషులు:

  • మానసికంగా ఉల్లాసంగా ఉండేవారు
  • పరమాత్మను తెలుసుకుని ఆయన నుండి శక్తిని పొందేవారు
  • నైతిక విలువలతో జీవించేవారు
  • మంచి సంకల్పాలతో జీవితాన్ని గడిపేవారు

👉 ఆత్మకు సంతృప్తి లభించినప్పుడు మాత్రమే నిజమైన ఆరోగ్యం వస్తుంది.

మానసిక స్థితి – అనారోగ్యానికి మూలం

మానసిక ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి — ఇవి నేరుగా మన శరీరంపై ప్రభావం చూపుతాయి. దాని ఫలితంగా అనేక రకాల వ్యాధులు వస్తాయి.కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా మన గత కర్మల ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది.

ఈ రోజుల్లో:

  • నైతిక విలువలు తగ్గాయి
  • జీవనశైలి అసమతుల్యంగా మారింది
  • ఒత్తిడి పెరిగింది

👉 అందుకే మనుషులు తమ ఆరోగ్యాన్ని తమ చేతులారా నాశనం చేసుకుంటున్నారు.

వైద్యం రెండు రకాలుగా ఉంటుంది

🔹 1. సూక్ష్మ వైద్యం

ఆత్మకు సంబంధించిన వైద్యం.
మనస్సుకు శాంతి ఇవ్వడం, ఆలోచనలను పవిత్రం చేయడం.

🔹 2. స్థూల వైద్యం

శరీరానికి సంబంధించిన వైద్యం.
మందులు, చికిత్సలు.

👉 కానీ ముఖ్యమైన ప్రశ్న —
ఆత్మకు వైద్యం ఎక్కడ లభిస్తుంది?

ఆత్మకు శాంతి ఎలా దొరుకుతుంది?

చాలామంది ఇలా అంటారు:

  • యోగ చేస్తాం
  • సూర్య నమస్కారం చేస్తాం
  • దేవాలయానికి వెళ్తాం

ఇవి శరీరానికి ఉపయోగకరమే.
కానీ ఆత్మకు సంపూర్ణ శాంతి ఇవ్వవు.

👉 దానికి అవసరం — ఆధ్యాత్మిక చింతన

ఈ సృష్టిలో ప్రతి ఆత్మ యొక్క తపన ఒకటే — శాంతి.
ఇది కులం, మతం, వర్గం తో సంబంధం లేనిది.

రాజయోగ మెడిటేషన్ – ఆత్మ వైద్యానికి మార్గం

పూర్తి స్థాయిలో ఆత్మకు శాంతి పొందాలంటే
“రాజయోగ మెడిటేషన్” నేర్చుకోవాలి.

ఇది మనకు:

  • ఆత్మ జ్ఞానం ఇస్తుంది
  • పరమాత్మతో సంబంధం కల్పిస్తుంది
  • అంతర్గత శక్తిని పెంచుతుంది

👉 ఒక చిన్న సాధన:

“ఓం శాంతి”

అంటే — నేను ఆత్మను… నా స్వభావం శాంతి

రోజులో ఎన్ని సార్లు అయినా అనండి. మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మీలో మార్పు కనిపిస్తుంది.

ఆత్మ శక్తితో ఆరోగ్య నియంత్రణ

ఈ ఆత్మిక సంకల్పాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి:

  • నేను శాంతి స్వరూపం  నుంచి సంపన్నముగా మారుతున్నాను → థైరాయిడ్ సమస్యలు
  • నేను ప్రేమ స్వరూపం  నుంచి సంపన్నముగా మారుతున్నాను → హృదయం & ఊపిరితిత్తులు
  • నేను శక్తి స్వరూపం  నుంచి సంపన్నముగా మారుతున్నాను → నరాలు & ఎముకలు
  • నేను పవిత్ర స్వరూపం నుంచి సంపన్నముగా మారుతున్నాను → కిడ్నీ & రక్తం
  • నేను సుఖ స్వరూపం  నుంచి సంపన్నముగా మారుతున్నాను → జీర్ణకోశం, డయాబెటిస్
  • నేను ఆనంద స్వరూపం  నుంచి సంపన్నముగా మారుతున్నాను → నిద్ర సమస్యలు
  • నేను జ్ఞాన స్వరూపం  నుంచి సంపన్నముగా మారుతున్నాను → కళ్ళు, చెవులు, మెదడు

👉 అంటే ఒకేసారి మనం
సూక్ష్మ + స్థూల వైద్యం చేసుకుంటున్నాం.

స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ కాన్సెప్ట్

ఈ విధానాన్ని అనుసరించిన అనేక మంది పేషెంట్స్‌కు
సుమారు 40% వరకు వ్యాధి నియంత్రణ కనిపించింది.

👉 వీడియో చూడండి:
https://www.youtube.com/watch?v=BhjkGj_dUwQ&t=2s

ముఖ్య సందేశం

ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైనది.
డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితులు రావచ్చు.

👉 అందుకే
మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి.

అది ఎలా?
ఆత్మ – పరమాత్మ కనెక్షన్ ద్వారా.

నా సంకల్పం : నా అనుభవాన్ని అస్త్రంగా మార్చి, నా ఆశయాన్ని విల్లుగా తీసుకుని
యువతలో చైతన్యాన్ని రగిలించాలనుకుంటున్నాను.

ఆ చైతన్యం:

  • చెడు ఆలోచనలను దహనం చేస్తుంది
  • మంచి జీవనానికి మార్గం చూపుతుంది
  • మనిషిని ఆదర్శంగా నిలబెడుతుంది

సంప్రదించండిస్పిరిచువల్ డా. రాధిక లేళ్ళ
ఉషా రాణి నేచురోపతి & స్పిరిచువల్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్, హైదరాబాద్
📱 WhatsApp: 7995937939
📍 బ్రాంచెస్: చింతల్ & BHEL
🌐 www.spiritualselfdoctor.com


Why is illness increasing so much in the present time?

Episode: 1

Spiritual Self Doctor

“The Subtle and Physical Secrets of Healing from a Spiritual Perspective”

Our health is in our own hands” — our elders often say this.
But have you ever really thought about how true this is?

Why is illness increasing so much in the present time?
Why were people healthier in earlier times?

The main reason is — mental peace and a spiritual way of living.

🌿 The Secret of Health in Ancient Times

In earlier times, people:

  • Lived with mental happiness
  • Connected with the Supreme Power and drew strength
  • Followed moral values
  • Lived with pure and positive thoughts

👉 True health comes only when the soul is satisfied.

🧠 Mental State – The Root Cause of Illness

Stress, anxiety, and dissatisfaction directly affect our body. As a result, many types of diseases arise.

According to the law of karma, our past actions also influence our health.

Today:

  • Moral values have declined
  • Lifestyle has become imbalanced
  • Stress has increased

👉 People are unknowingly destroying their own health.

⚕️ Two Types of Healing

🔹 1. Subtle Healing

Healing related to the soul. It brings peace to the mind and purifies thoughts.

🔹 2. Physical Healing

Healing related to the body. Includes medicines and treatments.

👉 But the important question is:
Where do we get healing for the soul?

🕊️ How Can the Soul Attain Peace?

Many people say:

  • We practice yoga
  • We do Surya Namaskar
  • We visit temples

These are beneficial for the body.
But they do not give complete peace to the soul.

👉 What is needed is — spiritual awareness

Every soul’s deepest desire is peace.
This is beyond caste, religion, or social status.

🧘‍♀️ Raj yoga Meditation – The Path to Soul Healing

To experience complete inner peace,
we must learn Raj yoga Meditation.

It helps us:

  • Realize the self (soul consciousness)
  • Connect with the Supreme
  • Increase inner strength

👉 A simple practice:

“Om Shanti”

Meaning — I am a soul… my nature is peace.

Repeat this as many times as you can during the day.
Within 3–4 days, you will start seeing changes in yourself.

💫 Healing Through Soul Power

These spiritual affirmations can influence health:

  • I am a peaceful soul becoming empowered → Thyroid issues
  • I am a loving soul becoming empowered → Heart & lungs
  • I am a powerful soul becoming empowered → Nerves & bones
  • I am a pure soul becoming empowered → Kidneys & blood
  • I am a happy soul becoming empowered → Digestion & diabetes
  • I am a blissful soul becoming empowered → Sleep problems
  • I am a knowledgeable soul becoming empowered → Eyes, ears, brain

👉 This is a combination of
Subtle + Physical healing.

📊 Spiritual Self Doctor Concept

Many patients who followed this method
experienced up to 40% improvement in their conditions.

👉 Watch video:
https://www.youtube.com/watch?v=BhjkGj_dUwQ&t=2s

📢 Key Message

Medical treatment today is expensive.
Doctors may not always be available.

👉 Therefore,
we must learn to take care of ourselves.

How?
Through soul–Supreme connection.

🔥 My Vision

I want to transform my experience into a weapon
and my purpose into a bow,
to ignite awareness in today’s youth.

That awareness:

  • Burns negative thoughts
  • Guides towards a better life
  • Helps individuals become role models

📞 ContactSpiritual Dr. Radhika Lella
Usha Rani Naturopathy & Spiritual Healing and Wellness Center, Hyderabad
📱 WhatsApp: +91 7995937939
📍 Branches: Chintal & BHEL
🌐 www.spiritualselfdoctor.com


आज के समय में बीमारियाँ इतनी क्यों बढ़ रही हैं?

एपिसोड: 1

स्पिरिचुअल सेल्फ डॉक्टर

आध्यात्मिक दृष्टि से सूक्ष्म एवं स्थूल चिकित्सा के रहस्य

हमारा स्वास्थ्य हमारे अपने हाथों में है — हमारे बड़े अक्सर ऐसा कहते हैं।
लेकिन क्या आपने कभी सच में सोचा है कि यह कितना सही है?

आज के समय में बीमारियाँ इतनी क्यों बढ़ रही हैं?
पहले के समय में लोग अधिक स्वस्थ क्यों रहते थे?

इसका मुख्य कारण है — मानसिक शांति और आध्यात्मिक जीवन शैली

🌿 प्राचीन समय का स्वास्थ्य रहस्य

पहले के समय में लोग:

  • मानसिक रूप से प्रसन्न रहते थे
  • परमात्मा से जुड़कर शक्ति प्राप्त करते थे
  • नैतिक मूल्यों का पालन करते थे
  • सकारात्मक और श्रेष्ठ विचारों के साथ जीवन जीते थे

👉 जब आत्मा संतुष्ट होती है, तभी सच्चा स्वास्थ्य प्राप्त होता है

🧠 मानसिक स्थितिरोगों का मूल कारण

तनाव, चिंता और असंतोष सीधे हमारे शरीर को प्रभावित करते हैं।
इसके परिणामस्वरूप अनेक प्रकार की बीमारियाँ उत्पन्न होती हैं।

कर्म सिद्धांत के अनुसार, हमारे पिछले कर्म भी हमारे स्वास्थ्य को प्रभावित करते हैं।

आज:

  • नैतिक मूल्य कम हो गए हैं
  • जीवन शैली असंतुलित हो गई है
  • तनाव बढ़ गया है

👉 मनुष्य अनजाने में अपने ही स्वास्थ्य को नष्ट कर रहा है

⚕️ चिकित्सा के दो प्रकार

🔹 1. सूक्ष्म चिकित्सा

आत्मा से संबंधित चिकित्सा।
यह मन को शांति देती है और विचारों को शुद्ध करती है।

🔹 2. स्थूल चिकित्सा

शरीर से संबंधित चिकित्सा।
इसमें दवाइयाँ और उपचार शामिल हैं।

👉 लेकिन महत्वपूर्ण प्रश्न है:
आत्मा की चिकित्सा कहाँ से प्राप्त होती है?

🕊️ आत्मा को शांति कैसे मिले?

बहुत से लोग कहते हैं:

  • हम योग करते हैं
  • हम सूर्य नमस्कार करते हैं
  • हम मंदिर जाते हैं

ये सब शरीर के लिए लाभकारी हैं,
लेकिन आत्मा को पूर्ण शांति नहीं देते

👉 इसके लिए आवश्यक है — आध्यात्मिक जागरूकता

हर आत्मा की सबसे गहरी इच्छा है — शांति
यह जाति, धर्म और वर्ग से परे है।

🧘‍♀️ राजयोग ध्यानआत्मा की चिकित्सा का मार्ग

पूर्ण आंतरिक शांति पाने के लिए
हमें राजयोग ध्यान सीखना चाहिए।

यह हमें:

  • आत्म ज्ञान देता है
  • परमात्मा से जोड़ता है
  • आंतरिक शक्ति बढ़ाता है

👉 एक सरल अभ्यास:

शांति

अर्थ — मैं आत्मा हूँमेरा स्वभाव शांति है

इसे दिन में जितनी बार संभव हो दोहराएँ।
3–4 दिनों में ही आप अपने अंदर परिवर्तन महसूस करेंगे।

💫 आत्मिक शक्ति द्वारा स्वास्थ्य नियंत्रण

ये आध्यात्मिक संकल्प स्वास्थ्य को प्रभावित कर सकते हैं:

  • मैं शांत स्वरूप आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → थायरॉयड
  • मैं प्रेम स्वरूप आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → हृदय और फेफड़े
  • मैं शक्तिशाली आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → नसें और हड्डियाँ
  • मैं पवित्र आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → किडनी और रक्त
  • मैं सुख स्वरूप आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → पाचन तंत्र, डायबिटीज
  • मैं आनंद स्वरूप आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → नींद की समस्याएँ
  • मैं ज्ञान स्वरूप आत्मा हूँ और सशक्त बन रहा/रही हूँ → आँखें, कान, मस्तिष्क

👉 यह सूक्ष्म + स्थूल चिकित्सा का संयोजन है।

📊 स्पिरिचुअल सेल्फ डॉक्टर कॉन्सेप्ट

इस पद्धति को अपनाने वाले कई मरीजों में
लगभग 40% तक सुधार देखा गया है

👉 वीडियो देखें:
https://www.youtube.com/watch?v=BhjkGj_dUwQ&t=2s

📢 मुख्य संदेश

आज के समय में चिकित्सा बहुत महंगी हो गई है।
हर समय डॉक्टर उपलब्ध हों, यह भी जरूरी नहीं।

👉 इसलिए
हमें खुद की देखभाल करना सीखना चाहिए

कैसे?
आत्मापरमात्मा के संबंध के माध्यम से

🔥 मेरा संकल्प

मैं अपने अनुभव को अस्त्र बनाकर
और अपने उद्देश्य को धनुष बनाकर
युवाओं में जागरूकता फैलाना चाहता/चाहती हूँ।

यह जागरूकता:

  • नकारात्मक विचारों को समाप्त करती है
  • बेहतर जीवन का मार्ग दिखाती है
  • व्यक्ति को आदर्श बनाती है

📞 संपर्क करेंस्पिरिचुअल डॉ. राधिका लेल्ला
उषा रानी नेचुरोपैथी एवं स्पिरिचुअल हीलिंग एंड वेलनेस सेंटर, हैदराबाद
📱 WhatsApp: +91 7995937939
📍 शाखाएँ: चिंतल एवं BHEL
🌐 www.spiritualselfdoctor.com