Why should I become a Spiritual Self Doctor?

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com

29-12-1981 అవ్యక్త మురళి ఆధారంగా ఇప్పుడు శారీరక డాక్టర్లు, శారీరక ఆసుపత్రులు, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, కానీ డాక్టర్లకు తీరిక లేదు, ఆసుపత్రుల్లో చోటు లేదు. రోగుల క్యూ సదా ఉంటూనే ఉంటుంది. ఇక మున్ముందు, ఈ విధంగా ఆసుపత్రులకు లేక డాక్టర్ల వద్దకు వెళ్ళాలని, మందులు తీసుకోవాలని అనుకున్నా కానీ వెళ్ళలేకపోతారు. మెజారిటీ నిరాశ చెందుతారు. అప్పుడు ఏమి చేస్తారు? ఎప్పుడైతే మందులతో నిరాశ చెందుతారో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు అందరూ రుహాని యునివర్సిటి కo హాస్పిటల్స్ కే వెళ్ళవలసిందే .యునివర్సిటి అంటే స్వరూపము.హాస్పిటల్ అంటే సంపన్నము . మన ఆత్మిక స్థితిని స్వరూపము నుంచి సంపన్నముగా తయారు చేసుకోవడం. ప్రతి ఒక్క ఇంటిని  రుహాని యునివర్సిటి కo హాస్పిటల్స్ గా , మార్చవలసిందే. 

వైద్యో నారాయణో హరి ! వైద్యం అనేది మన శరిరానికే కాకుండా, శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి అయిన జీవాత్మకు కూడా ఇవ్వాలి. అప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము.

మీ స్పిరిచుయల్ డాక్టర్ శివ్ కా వాణి  రాధిక లేళ్ళ అక్యుపంచరిస్ట్ ఉషా రాణి నేచురోపతి క్లినిక్ హైదరాబాద్  నుంచి మీరు అందరూ ఆరోగ్యంగా వుండాలి అని. ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ మీ ఆత్మిక శక్తితో స్పిరిచుయాల్ సెల్ఫ్ డాక్టర్ గా మారాలి అని ఈ సైట్ ని తయారుచేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనోనేత్రంతో సత్యాన్ని గ్రహించి , సమయం సమీపంగా వచేసింది లాస్ట్ ఇస్ సో ఫాస్ట్ అని ఆనుకుంటూ త్రండ్రి పరమాత్మ స్నేహి హస్తాన్ని అందుకుని పరమాత్మ చత్రా ఛాయా లోకి రావాలి . మన గమ్యం అయిన పరంధామoను చేరుకోవాలి ( భగవత్ గీత అక్షర బ్రహ్మ యోగం 21 వ శ్లోకము ) ఎవరి అత్మీక స్థితిని వారె తయారుచేసుకోవాలి అన్న సంకల్పముతో మీ అందరి కోసం నిమిత్తంగా విశ్వ కళ్యాణ కారి వారది జీవాత్మ .


CLICK ON THE IMAGE FOR MORE DETAILS


29-12-1981 Based on Avyakt Murali now physical doctors, physical hospitals, are increasing from time to time, but there is no time for doctors, there is no place in hospitals. There is always a queue of patients. In the future, even if you want to go to hospitals or doctors and take medicines, you will not be able to go. Most will be disappointed. What do you do then? Where do you go when you get frustrated with medication? Then everyone has to go to Ruhani University and Hospitals. University means form. Hospital means wealth. Making our spiritual state rich from appearance. Every single house should be converted into Ruhani University Co Hospitals.

Vaidya Narayan Hari! Medicine should be given not only to our body, but also to the soul, the dynamic force that drives the body. Only then will we attain perfect health.

Your Spiritual Doctor Shiv Ka Vani Radhika Lella Acupuncturist Usha Rani Naturopathy Clinic Hyderabad that you all should be healthy.This site has been made so that everyone should become a spiritual self-doctor with your spiritual power without thinking that someone will come and save me. Everyone should perceive the truth with the mind’s eye and think that the time is near and last is so fast, and should receive the hand of the Lord’s friend and come into the shadow of the Lord. We should reach Parandhama which is our destination (Bhagwat Gita Akshara Brahma Yoga 21 st slokamu) Whose spiritual condition should be prepared by them for the sake of all of you.


CLICK ON THE IMAGE FOR MORE DETAILS


29-12-1981 अव्यक मुरली के आधार पर अब समय-समय पर भौतिक चिकित्सक, भौतिक अस्पताल बढ़ते जा रहे हैं, लेकिन डॉक्टरों के लिए समय नहीं है, अस्पतालों में जगह नहीं है। वहां हमेशा मरीजों की कतार लगी रहती है. भविष्य में अगर आप अस्पताल या डॉक्टर के पास जाकर दवा लेना भी चाहें तो नहीं जा पाएंगे. अधिकांश निराश होंगे.तो फिर आप क्या करते हो? जब आप दवा से निराश हो जाते हैं तो आप कहाँ जाते हैं? फिर सभी को रुहानी यूनिवर्सिटी कंपनी हॉस्पिटल जाना होगा। यूनिवर्सिटी का मतलब है दिखावट। अपनी आध्यात्मिक स्थिति को दिखावे से समृद्ध बनाना। हर एक घर को रुहानी यूनिवर्सिटी सह अस्पतालों में परिवर्तित किया जाना चाहिए।

वैद्य नारायण हरि! दवा न केवल हमारे शरीर को दी जानी चाहिए, बल्कि शरीर को चलाने वाली गतिशील शक्ति आत्मा को भी दी जानी चाहिए। तभी हम उत्तम स्वास्थ्य प्राप्त कर सकेंगे।

आपकी आध्यात्मिक डॉक्टर शिव का वाणी राधिका लैला एक्यूपंक्चरिस्ट उषा रानी नेचुरोपैथी क्लिनिक हैदराबाद कि आप सभी स्वस्थ रहें।यह साइट इसलिए बनाई गई है कि हर कोई अपनी आध्यात्मिक शक्ति से आध्यात्मिक स्व-चिकित्सक बन जाए, बिना यह सोचे कि कोई आएगा और मुझे बचाएगा। प्रत्येक व्यक्ति को मन की आंखों से सत्य को समझना चाहिए और सोचना चाहिए कि समय निकट है और अंत बहुत जल्दी है, और भगवान के मित्र का हाथ प्राप्त करना चाहिए और भगवान की छाया में आना चाहिए।

हमें परान्धमा तक पहुंचना चाहिए जो हमारी मंजिल है (भगवत गीता अक्षर ब्रह्म योग 21वां श्लोक) जिसकी आध्यात्मिक स्थिति हमें विश्व कल्याण कारी की आत्मा बनाने के संकल्प के साथ आप सभी के लिए तैयार करनी चाहिए।