Wisdom Taught by the Tiger and the Lion

Dr. Radhika Lella – Acupuncturist / Ayurveda. Appointment – 7995937939 (WhatsApp only)

Usha Rani Naturopathy Clinic – Hyderabad – www.spiritualselfdoctor.com


YouTube – https://www.youtube.com/@usharaninaturopathyclinic7594

పులి సింహం నేర్పే తత్వం

అడవికి రాజు రాణి గా చలామణి అవుతున్న క్రూరమృగాలు అయినా పులి సింహాల నుంచి మనిషి ఏమి నేర్చుకోవాలి? అవి మనిషికి ఇచ్చే సందేశం ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి. నాకు అనిపించిన భావన మీతో వ్యక్తపరచాలి అని అనుకుంటున్నాను. ఓ మనిషి నాకు ఆకలి వేసే సమయంలో తప్ప నేను వేటాడడం చెయ్యను, ఎవరి జోలికి వెళ్లను కానీ నీ నీచమైన బుద్ధి తో మానవత్వాన్ని మరిచి స్వార్ధం అనే ఆకలితో ప్రతిక్షణం నీ మాటలు అనే పంజా విసిరి ఎదుటి వ్యక్తిపై నిందలు మోపి వారి మనసును విరిచే  ప్రయత్నం చేస్తున్నావు మృగాన్ని నేనే ధర్మానికి కట్టుబడి జీవిస్తున్నప్పుడు మరి నీవెందుకు అధర్మానికి నాకన్నా దిగజారి మనిషిగా జన్మించినా , మనిషిగా నీకు ఉన్న విలువను ఎందుకు కోల్పోతున్నాం అని మనిషిగా జన్మించిన వారందరినీ ప్రశ్నిస్తుంది. దీనికి మనిషి ఏమి సమాధానం చెప్తారో అది వారి బుద్ధి ని బట్టి ఉంటుంది అని తెలుసుకోండి. దీన్ని బట్టి చూస్తే తన మానవత్వ విలువలను ఎంతగా మరిచిపోయాడు అర్థమవుతుంది సతో  ప్రధాన స్థితి నుంచి తమ ప్రధాన స్థితికి వచ్చేసాడు అంటే నా ఆత్మలు ఉన్న ప్రేమ శాంతి సుఖము జ్ఞానము పవిత్రత ఆనందము శక్తి అయినా అనాది గుణాలను మరిచిపోయి వికారాలను మనలో నింపుకున్నారు అని అర్థం సృష్టి రహస్యాన్ని మర్చిపోయి జన్మ చక్రాల కాలగమనంలో మరిచిపోయి నీచ స్థితిలో జీవిస్తున్నాను అని అర్థం ఇప్పుడు సమయం ఆసన్నమైంది మన ఆత్మలో పరివర్తన చేసుకుని ఆధ్యాత్మిక వైపు పరమాత్మ చెయ్యి పట్టుకుని తండ్రి జతలో  మన ప్రతి అడుగు వేసుకుంటూ మన గమ్యం పరంధామమును  చేరుకోవాలి కలియుగ అంతిమ లో ఉన్నాము అన్న విషయం అందరికీ తెలిసిందే కలియుగము తరువాత సత్య యుగ స్థాపన జరగబోతున్నది. మన ఆత్మిక స్థితిని మనము పెంచుకోవాలి ఆత్మ అవినాశి. బిoదు స్వరూపము నేను ఎప్పుడైతే అనుభూతి చెందుతానో, నాకు తెలియకుండానే శాంతి స్థితిలోకి వెళ్ళిపోతాను. శాంతి పొందినప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిoచుకోండి.

Soul affirmation : నేను ఆత్మ ఈ శరీరాన్ని నడిపించే చైతన్య వంత మైన శక్తిని .

 ఉషారాణి నేచురోపతి మరియు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వ్ల్ల్నేస్స్ సెంటర్  – హైదరాబాదు నుంచి స్పిరిచువల్  డాక్టర్ రాధిక లేళ్ళ 7995937939 కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు.


The Wisdom Taught by the Tiger and the Lion

Even though the tiger and lion are considered fierce animals ruling the forest as king and queen, what can humans learn from them? Let us reflect on the message they give us.

I would like to share a thought that came to me:

“O human, I hunt only when I am hungry. Otherwise, I do not disturb anyone.
But you, with your selfish mind, forgetting humanity, attack others constantly with your words, blaming and hurting them emotionally.

When I, being an animal, live by dharma (righteousness), why do you, a human, fall below that and live in adharma (unrighteousness)?
Why are you losing the value of being human?”

This question is silently asked to every human being.
The answer depends on one’s own intellect.

💭 Reflection

From this, we understand how much humanity has declined.
From a pure (Sattvic) state, we have fallen into a Tamasic state.

We have forgotten our original soul qualities:

  • Love
  • Peace
  • Happiness
  • Knowledge
  • Purity
  • Bliss
  • Power

Instead, we have filled ourselves with negativity and vices.

🌍 Time for Transformation

Now the time has come:

  • To transform our inner self
  • To walk the spiritual path
  • To hold the hand of the Supreme Father
  • To move step by step with Him
  • To reach our destination — Paramdham (Supreme Abode)

We are at the end of Kaliyuga, and the establishment of Satyuga is near.

🧘‍♀️ Spiritual Realization

The soul is eternal.
When I experience myself as a point of light (Bindu Swarupa),
I naturally enter a state of peace.

👉 When you experience peace, observe the transformation in your life.

🌟 Soul Affirmation

“I am a soul, the conscious energy that operates this body.”📍 From:
Usha Rani Naturopathy & Spiritual Self Doctor Healing and Wellness Center – Hyderabad
Spiritual Dr. Radhika Lella
📞 WhatsApp: 7995937939


शेर और बाघ से मिलने वाली सीख

जंगल के राजा और रानी माने जाने वाले शेर और बाघ जैसे क्रूर जानवरों से मनुष्य क्या सीख सकता है?
आइए एक बार इस पर विचार करें।

मेरे मन में आया एक भाव आपसे साझा करना चाहती हूँ:

“हे मनुष्य, मैं केवल तब शिकार करता हूँ जब मुझे भूख लगती है।
अन्यथा मैं किसी को परेशान नहीं करता।

लेकिन तुम, अपने स्वार्थ के कारण, मानवता को भूलकर, हर समय अपने शब्दों के पंजों से दूसरों को चोट पहुँचाते हो, उन पर आरोप लगाते हो और उनके मन को तोड़ते हो।

जब मैं, एक जानवर होकर भी धर्म का पालन करता हूँ,
तो तुम, एक मनुष्य होकर अधर्म में क्यों गिर रहे हो?
तुम अपनी मानवता का मूल्य क्यों खो रहे हो?”

यह प्रश्न हर मनुष्य से है।
इसका उत्तर उसकी बुद्धि पर निर्भर करता है।

💭 चिंतन

इससे स्पष्ट होता है कि मनुष्य अपनी मानवता को कितना भूल चुका है।
हम सतोप्रधान अवस्था से तमोप्रधान अवस्था में आ गए हैं।

हमने अपने आत्मा के मूल गुणों को भुला दिया है:

  • प्रेम
  • शांति
  • सुख
  • ज्ञान
  • पवित्रता
  • आनंद
  • शक्ति

और अपने अंदर विकार भर लिए हैं।

🌍 परिवर्तन का समय

अब समय आ गया है:

  • स्वयं में परिवर्तन लाने का
  • आध्यात्मिक मार्ग पर चलने का
  • परमात्मा का हाथ पकड़ने का
  • हर कदम उनके साथ बढ़ाने का
  • अपने लक्ष्य परमधाम तक पहुँचने का

हम कलियुग के अंतिम समय में हैं, और सतयुग की स्थापना निकट है।

🧘‍♀️ आत्मिक अनुभूति

आत्मा अविनाशी है।
जब मैं स्वयं को बिंदु स्वरूप आत्मा के रूप में अनुभव करता/करती हूँ,
तो मैं स्वतः ही शांति की अवस्था में पहुँच जाता/जाती हूँ।

👉 जब आप शांति का अनुभव करेंगे, तो अपने जीवन में आने वाले परिवर्तन को स्वयं महसूस करेंगे।

🌟 सोल अफर्मेशन

मैं आत्मा हूँ, यह शरीर चलाने वाली चेतन शक्ति हूँ।”📍
उषा रानी नेचुरोपैथी एवं स्पिरिचुअल सेल्फ डॉक्टर हीलिंग एंड वेलनेस सेंटरहैदराबाद
Spiritual Dr. राधिका लेल्ला
📞 WhatsApp: 7995937939