By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
When Inhaling / శ్వాస తీసుకునేతప్పుడు
You are my boss / నా యజమాని మీరు
When Exhaling / శ్వాస వదలేతప్పుడు
I am your servant / మీ సేవకుడు నేను
How to do practice / సాధన చేయు విధానం :
నేను ఎప్పుడు అయితే శ్వాస తిసుకుoటున్నానో అప్పుడు పరమాత్మ తో నా యజమాని మీరు అని అనుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు పరమాత్మ తో మీ సేవకుడను నేను అని అనుకోవాలి. / Whenever I am short of breath, I should think that you are my Lord with the Supreme Soul. While exhaling I should think that I am your servant with the Supreme Spirit.
నోట్ / Note : నేను ఎప్పుడు అయితే వైరాగ్యo ను పొందానో, అప్పుడు నా యజమాని పరమాత్మ యే అవుతారు. నేను సేవకుడిగా మారతాను. ఇక్కడ ఎవరి అనుభవం వారిది. ప్రతి ఒక్కరి జీవితం లో ఎదో ఒక సంధర్భoలో వైరాగ్యం పొందక మానరు ఆ సమయంలోనే నేను ఎవ్వరు అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతారు. / Whenever I attain desperation , then my master becomes the Supreme Lord. I will become a servant. Here is someone’s experience.At one point or another in everyone’s life, they get frustrated and at that moment they look for an answer to the question, ‘Who am I?’
Medical Effect / మెడికల్ ఎఫెక్ట్ :
నా ఆలోచనలు నియంత్రణకు వస్తాయి. / My thoughts take control. నా గమ్యం నాకు అర్ధం అవుతుంది. / I understand my purpose.