By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

When Inhaling / శ్వాస తీసుకునేతప్పుడు
You are my captain / నా సారధి మీరు
When Exhaling / శ్వాస వదలేతప్పుడు
I am your chariot / మీ రధాన్ని నేను
How to do practice / సాధన చేయు విధానం :
నేను ఎప్పుడు అయితే శ్వాస తిసుకుoటున్నానో అప్పుడు పరమాత్మ ని నా సారధి మీరు అని అనుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు పరమాత్మ తో మీ రధాన్ని నేను అని అనుకోవాలి. / Whenever I am short of breath, then I should think that you are my master. While exhaling you should think that I am your chariot with the Supreme Soul.
నోట్ / Note : సూక్ష్మము లో ఆత్మకు సారధి పరమాత్మ. స్థూలo లో ఆత్మకు రధం శరీరము. ఇక్కడ మన స్థితి నేను లేనే లేను అంతా పరమాత్మయే.అనే విధంగా తయారు చేసుకుంటున్నాను. ఎవరి సాధన వారిది. రోజులో ఎన్ని సార్లు అయిన చేసుకోవచ్చు. మీలో వచ్చే మార్పును మీరే చూసుకోండి. /The Supreme Spirit is the master of the soul in the smallest. Basically the chariot is the body for the soul. I am making our state here as if I am not there, everything is Paramatma. Whose achievement is theirs. How many times a day can it be? See the change in yourself.
Medical Effect / మెడికల్ ఎఫెక్ట్ :
నా ఆలోచనలు నియంత్రణకు వస్తాయి. / My thoughts take control. నా గమ్యం నాకు అర్ధం అవుతుంది. / I understand my purpose.