By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
When Inhaling / శ్వాస తీసుకునేతప్పుడు
You are my everything / నా సర్వం జీవం మీరు
When Exhaling / శ్వాస వదలేతప్పుడు
I am your all life / మీ సర్వం జీవం నేను
How to do practice / సాధన చేయు విధానం :
నేను ఎప్పుడు అయితే శ్వాస తిసుకుoటున్నానో అప్పుడు పరమాత్మ తో నా సర్వం జీవం మీరు అని అనుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు పరమాత్మ తో మీ సర్వం జీవం నేను అని అనుకోవాలి. / Whenever I am short of breath, I should think that You are my life with the Supreme. While exhaling you should think that I am your all being with the Supreme Soul.
నోట్ / Note : నేను ఎప్పుడు అయితే నా సర్వ సంభంధాలు అన్ని పరమాత్మ తో జత పరిచానో నేను భందన్ ముక్తి మరియు జీవన్ ముక్తి గా మారతారు. దీని అర్ధం నేను పూర్తిగా అందరిని వదిలేయడం కాదు . నా కర్తవ్వాన్ని నిర్వహించదానికి ధర్మ మార్గంలో నేను పయనిచటానికి పరమాత్మ నన్ను నిమిత్తo గా చేసుకుoటారు. ప్రతి మనిషి పుట్టుకకు ఓక కారణం వుంది. ఆ పుట్టుకకు కారణం తెలుసుకుని మన జీవిత పయన్నాన్ని కొనసాగించాలి. విశ్వ కళ్యాణ కారి జీవాత్మ గా మారాలి. / When I unite all my relations with the Supreme, I become Bhandan Mukti and Jeevan Mukti. This does not mean that I completely abandon everyone. The Supreme Lord makes me to follow the path of Dharma to perform my duty. Every human being is born for a reason. We have to know the reason for that birth and continue our journey of life.The universal benefactor should become the living soul.
Medical Effect / మెడికల్ ఎఫెక్ట్ :
నా ఆలోచనలు నియంత్రణకు వస్తాయి. / My thoughts take control. నా గమ్యం నాకు అర్ధం అవుతుంది. / I understand my purpose.