By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)
మన పురుషార్ధం చేసుకోవడానికి ఉపయోగ పడే పాయింట్స్ ఇక్కడ ఎవరి సాధన వారిది :
- సదా సాక్షి స్థితిని ధారణ చెయ్యాలి . సాక్షి అనగానే మనకు ఈ రెండు అక్షరాలలో ధర్మ రహస్యము మరియు ఆనంద రహస్యము దాగి వున్నాయి అని గుర్తుకు రావాలి / Always maintain witness status. As Sakshi we should remember that the secret of Dharma and the secret of Ananda are hidden in these two letters.
Medical Effect / వైద్య ప్రభావం : జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను మనము సాక్షిగా చూడాలి దాని వలన మనలో వైరాగ్యం కలుగుతుంది. ఏది జరిగినా నా మంచికే అన్న అనుభవం పొందుతారు. ఆ సమయంలో నా జీవాత్మ సంతృప్తిని పొందుతుంది. దాని ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై పడుతుంది. నా అనారోగ్యం నుంచి తొందరిగా బయట పడగలను. / We have to witness some events in life that make us feel despondent. They will experience that whatever happens is for my good. At that time my soul will be satisfied. It affects the functioning of my body organs. I can recover from my illness quickly.
- నేను నిమిత్తం అనే భావనయే మన పురుషార్ధంను ముందుకు తీసుకువెళ్ళుతుంది./ It is the sense of self that propels our masculinity forward.
Medical Effect / వైద్య ప్రభావం : నేను నిమిత్తము అనే భావన నాలో మనో దైర్యాన్ని పెంచుతుంది. దాని ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై పడుతుంది. నా అనారోగ్యం నుంచి తొందరిగా బయట పడగలను. / The feeling that I am for a purpose boosts my morale. It affects the functioning of my body organs. I can recover from my illness quickly.
- నేను ఆత్మను లేక నేను జీవాత్మ అని ఎక్కువ సార్లు వ్రాసుకోవడం చేసుకుoటే మనము తప్పక అత్మిక స్థితిని పొందగలము / If we keep writing I am soul or I am Jivatma many times we can surely attain spiritual state.
Medical Effect / వైద్య ప్రభావం : ఎప్పుడు అయితే అత్మిక స్థితిని పొందానో ఆత్మ స్వధర్మం శాంతి ని అనుభవం చేసుకుంటుంది. శాంతి ని పొందినవెంటనే దాని ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై పడుతుంది. నా అనారోగ్యం నుంచి తొందరిగా బయట పడగలను. / When one attains the spiritual state, the soul experiences the peace of self-righteousness. As soon as I get peace, it affects the functioning of my body organs. I can recover from my illness quickly.
- ఫాలో ఫాదర్ అనే దానిని మరిచిపోకూడదు ./ Don’t forget to follow the father.
Medical Effect / వైద్య ప్రభావం : నేను ఎప్పుడు అయితే తండ్రి అయిన పరమాత్మ మహా వాక్యాలను అనుసరిస్తానో. నా ఆలోచన సరళి చాలా అత్బుతం గా మారుతుంది.,దాని ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై పడుతుంది. నా అనారోగ్యం నుంచి తొందరిగా బయట పడగలను./ Whenever I follow the great words of the Father. My thought pattern becomes so amazing, it affects the functioning of my body organs. I can recover from my illness quickly.
- నేను – నా తండ్రి పరమాత్మ అనే మాట తప్ప వేరే ఏ ఇతర మాటలను మన బుద్ధిలో వుంచుకోకూడదు . / We should not keep any other words in our mind except the word I – My Father Paramatma.
Medical Effect / వైద్య ప్రభావం : నేను ఎప్పుడు అయితే తండ్రి అయిన పరమాత్మ మహా వాక్యాలను అనుసరిస్తానో.తండ్రి జతలో నేను వున్నాను. నా జతలో తండ్రి వున్నారు. నా జన్మ జన్మ లలో నా తోడూ ఒక్క పరమాత్మయే నా ఆలోచన సరళి చాలా అత్బుతం గా మారుతుంది.,దాని ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై పడుతుంది. నా అనారోగ్యం నుంచి తొందరిగా బయట పడగలను./ Whenever I follow the great words of the Father. I am in the father’s pair. Father is in my pair. My companion in all my births is the Supreme Soul.
My thought pattern becomes so amazing, it affects the functioning of my body organs. I can recover from my illness quickly.
- శ్రీమతంను అనుసరించాలి . శ్రేష్ఠమైన బుధ్ధిని కలిగివుండటం ./ Should follow Shrimat . Having an excellent intellect
Medical Effect / వైద్య ప్రభావం : నేను ఎప్పుడు అయితే తండ్రి అయిన పరమాత్మ మహా వాక్యాలను అనుసరిస్తానో.తండ్రి జతలో నేను వున్నాను. నా జతలో తండ్రి వున్నారు. నా జన్మ జన్మ లలో నా తోడూ ఒక్క పరమాత్మయే నా ఆలోచన సరళి చాలా అత్బుతం గా మారుతుంది.,దాని ప్రభావం నా శరీర అవయవాల పని తీరు పై పడుతుంది. నా అనారోగ్యం నుంచి తొందరిగా బయట పడగలను./ Whenever I follow the great words of the Father. I am in the father’s pair. Father is in my pair. My companion in all my births is the Supreme Soul.
My thought pattern becomes so amazing, it affects the functioning of my body organs. I can recover from my illness quickly.
- మనసా సేవ మరియు మన స్థితిని పెంచుకునే దాని పై మన ధ్యాసను కేంద్రికృతము చెయ్యాలి ./ We should concentrate our meditation on the service of mind and that which will increase our status.
Medical Effect / వైద్య ప్రభావం : విశ్వవానికి శాంతిని ఇస్తూ మన స్టితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. మన ఆలోచనలు పది మందికి ఉపయోగపడేలా మనము తయారు చేసుకోవాలి.అప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్య స్టితిని పొందుతాను../We should make our Stiti primarily with Sato, giving peace to the universe. We should make our thoughts useful to ten people. Then I will get perfect health status..
- డ్రామాలో అలసిపోయి ఆగిపోయే వాళ్ళు కనిపిస్తారు , వారిని చూసి మనము ఆగిపోకూడదు. కొంత మంది మనలను దాటుకుని వెళ్ళిపోవటం మనకు కనబడుతుంది . వారిని చూసి కూడా బాధ పడకూడదు. స్వచింతనతో మెట్టు ఎక్కుతూ వెళ్లిపోవాలి . పరచింతన చేస్తూ మెట్టు దిగకూడదు / There are those who get tired and stop in the drama, we should not stop seeing them. We see some people walking past us. Don’t even feel sad to see them. You have to step up and leave with self-will. Do not step down thinking.
Medical Effect / వైద్య ప్రభావం : ఈ జగనాటక రంగంలో ఎవరి పాత్ర వారిది. ఎవరి గురించో మనము ఆగిపోకుడదు. మనకు విజయం పొందే వరుకు మన ప్రయత్నం మనము చేస్తూనే వుండాలి. మన మనస్సు లో కలిగే ఆనందం పై మన శరీర అవయవాల సక్రమంగా పని చేసేలా చేస్తాయి. /Who is their role in this Jaganataka field? We don’t stop at anyone. We have to keep trying to get success. Happiness in our mind makes our body organs work properly.
- ఎప్పుడు ఎవర్ రెడీగా వుండాలి ./ Always be ready.
Medical Effect / వైద్య ప్రభావం : ప్రకృతి వైపరిత్యాలు ఏన్ని వచ్చినా, నా జీవత పయనాన్ని పరమాత్మ స్నేహి హస్తాన్ని అనుకుని ముందుకు వెళ్ళడానికి ఎవ్వర్ర్ రెడీ గా వుంటాను. ఎలాంటి అనారోగ్యం వున్నా కూడా నా ఆత్మిక స్థితిలో నయం చేసుకోగలను. నా పని నేను చేసుకోగలను. / Whatever natural calamities may come, I am ready to move forward thinking that my journey of life is in the hand of God’s friend. I can cure any illness in my spiritual state. I can do my work.
- ఎవరి పాత్ర వారిది . ఒకరి పాత్ర ఒకరు పోషించలేరు అన్న విషయాన్ని గ్రహించుకుంటు డ్రామా అనే డాలును, జ్ఞాన – యోగం అనే ఖడ్గమును చేతపట్టుకుని ముందుకు సాగాలి / Whose role is theirs . Realizing that one cannot play each other’s role, one should take the shield of drama and the sword of knowledge-yoga and move forward.
Medical Effect / వైద్య ప్రభావం : సూక్ష్మ శక్తులతో మన శరీర అవయవాల పని తీరుని సక్రమoగా పని చేసేలా చేస్తుంది./ With subtle energies, the functioning of our body organs is made to function properly.
- సమయం దగ్గరకు వచ్చేసింది . మన జీవిత లక్ష్యాన్ని ఇంటికి తిరిగి వెళ్ళలి అన్న దాని పై వుంచాలి . నా గమ్యo పరoధామము. అక్షర బ్రహ్మ యోగం 21 వ శ్లోకం./ The time has come. Our goal in life should be to return home. My destination is Paradham. Akshara Brahma Yoga is the 21st verse.
Medical Effect / వైద్య ప్రభావం : వైరాగ్యo ఎప్పుడు వస్తుందో ఆ సమయంలో నేను స్వయంగా పరమాత్మ కు కనెక్ట్ అవుతాను. నా ఆలోచన సరళి కూడా ఏది జరుగుతుందో అదే జరుగుతుంది అని ప్రతి దానిని నేను ఇముడ్చుకుoటాను.సూక్ష్మ శక్తులతో మన శరీర అవయవాల పని తీరుని సక్రమoగా పని చేసేలా చేస్తుంది./Whenever desperation comes I myself connect to the Supreme. Even my thought pattern is what happens, so I imbibe everything. Subtle forces make our body organs work properly.
- తండ్రి ఫై నిశ్చయబుద్ధితో వుండాలి ./ Father should be determined.
Medical Effect / వైద్య ప్రభావం : నేను ఎప్పుడు అయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటానో నా జీవితం లో జరిగే ప్రతి సంఘటనను తండ్రి స్ముర్తిలో జరుగుతుంది అని భావించడం వలన నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాను./Whenever I know the truth of life, I feel that every event in my life happens in Father’s memory and I get perfect health.
- ఏకరస స్థితి మరియు ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి/ Ekarasa state and seclusion should be established.
Medical Effect / వైద్య ప్రభావం : నేను ఎప్పుడు అయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటానో నా జీవితం లో జరిగే ప్రతి సంఘటనను తండ్రి స్ముర్తిలో జరుగుతుంది అని భావించడం వలన నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాను. భవ భంధనాల నుంచి అతీతంగా ఉండగలను /Whenever I know the truth of life, I feel that every event in my life happens in Father’s memory and I get perfect health.I can be free from emotional attachments