Self-Esteem

By Dr. Radhika Lella (https://spiritualselfdoctor.com)

సమయం సమీపంగా వచ్చేసింది ఎవరికీ వారె స్పిరిచ్యుయాల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారాలి . ఎవరిని వారే కాపాడుకోవాలి. తండ్రి పరమాత్మ చత్రఛాయలో లో ఎవరి సాధన వారిది. శ్వాస తీసుకునేటప్పుడు ఏమి అనుకోవాలి . శ్వాస వదిలేటప్పుడు ఏమి అనుకోవాలి . ప్రతి రోజు ఇక్కడ వున్న వాటి నుంచి ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సాధన చేసుకోండి. మీరు ప్రశాంతంగా ఎక్కడ అయిన కుర్చుని చేసుకోవచ్చు. ఎంత సమయం అయిన చేసుకోవచ్చు. ఎవరి సాధన వారిది. ఎవరి పురుషార్ధం వారిది. ఎవరి అనుభవం వారిది. ఎవరిని ఎవరు విమర్శ చేసుకోవద్ధు / The time has come for anyone to become their own spiritual self doctors. Whom they have to protect. Whose Sadhana belongs to the Father Paramatma Chatrachaya. What to think about while breathing. What to think while exhaling. Choose something from here every day and practice it. You can sit comfortably anywhere. How long can it be? Whose achievement is theirs. Whose Purushartha belongs to them. Whose experience is theirs. Don’t criticize anyone.

I am soul  / నేను జీవాత్మ

I am the living soul of the lotus flower / నేను కమల పుష్ప సింహసనాధీకారి జీవాత్మను

Self-Esteem YouTube Links / స్వమానము యూట్యూబ్ లింకులు